• Song:  Ee Roje Telisindi
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Udit Narayan

Whatsapp

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువో నను చేరే పన్నీరువో నీ ఎద చాటు వలపెంతో తెలిసింది రా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన కన్నులలోన వెన్నెలలోన నీ రూపు తోచే ఊహలలొన ఊసులలొన నీ ఆశలే నాలో నీ బాసలే తొలిసారిగ సిగ్గేస్తోంది మొగ్గేస్తోంది తనువంతా అపుడపుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నను చేరి ఉడికించెరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన ఏయ్ ఏంటలా చూస్తున్నావ్ సిగ్గేస్తుంది దగ్గరికి రావద్దే ప్లీజ్ చంటి నిన్నే అరేయ్ ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా వికసించే కుసుమం నేనై నిను తాకనా నీలో సడి చేయనా పని చేస్తే పక్కన చేరి సందడి చెస్తూ గుసగుసలే పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమ కలలెన్నో పండించెరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిలో మల్లెల వాన నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువో నను చేరే పన్నీరువో నీ ఎద చాటు వలపెంతో తెలిసింది రా చంటి ప్లీజ్ ఛి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ee roje telisindi neelo daagina prema Chitranga kurisindi madipai mallela vaana Naa uupirito jeevincheti o chanti i love you ra Ninne talachi nanne maricha o kanna i love you ra Kanu raalche kanneruvo Nanu chere panneruvo Ne yeda chaatu valapento telisindi ra Ee roje telisindi neelo daagina prema Chitranga kurisindi madipai mallela vaana Kannulalona vennelalona nee ruupu toche Uuhalalona uusulalona nee aasale Nalo ne baasale Tolisaariga siggestondimoggestondi tanuvanta Apudapudu tadimestonditadipestondi madhuvula vaana Aanandamainalo anubandhamai Ne prema nanu cheri udikinchera Ee roje telisindi neelo daagina prema Chitranga kurisindi madipai mallela vaana Yey entala chuustunnav Siggestundi Daggariki ravadde please chanti nine arey Udayinche arunam nenai ninu cherukona Vikasinche kusumam nenai ninu taakana Neelo sadi cheyana Pani cheste pakkana cherisandadi chestuu gusagusale Padukunte allari chestuunanu laagestuu tuntari kalale Sangeetamainalo santoshamai Ne prema kalalenno pandinchera Ee roje telisindi neelo daagina prema Chitranga kurisindi madilo mallela vaana Naa uupirito jeevincheti o chanti i love you ra Ninne talachi nanne maricha o kanna i love you ra Kanu raalche kanneruvo Nanu chere panneruvo Ne yeda chaatu valapento telisindi ra Chanti please chi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Idiot
  • Cast:  Rakshita,Ravi Teja
  • Music Director:  Chakri
  • Year:  2002
  • Label:  Aditya Music