• Song:  Chupulto  Guchi  
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Chakri

Whatsapp

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ ఒలల్ల గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్ నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే లైఫంతా అయిపోయింది భారమే హాయ్ నీ అందం అడవైపోను చూడవే మేరే హాయ్ ఒలల్లా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే ఛి అంటే జిందగి మొత్తం నరకమే హాయ్ నీ ఈడు బీడైపోను చూడవే మేరే హాయ్ ఒలల్లా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ ఒలల్లా నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్
Chupulto guchi guchi champake mere hai Olalla gundelni gulla chesi jarake mere hai Ne prema kosam nenu pichonnaipoyane Ne prema kosam nenu pichonnaipoyane Ne kallu peliponu chudave mere hai Ne prema nalo nimpe maikame hai maikame Ne prema nalo nimpe maikame hai maikame Yedolaa kottaga undi lokame hai lokame Niluvellaa neeraipoye dehame hai dehame Lifantaa aipoindi bharame hai Ne andam adavaiponu chudave mere hai Olallaa Chupulto guchi guchi champake mere hai Navvulto pindestavu hrudayame hai hrudayame Navvulto pindestavu hrudayame hai hrudayame Ninu vidichi undalenu nimishame hai nimishame Sye ante chupistanu swargame hai swargame Chi ante jindagii motham narakame hai Ne eedu biidaiponu chudave mere hai Olallaa Chupulto guchi guchi champake mere hai gundelni gulla chesi jarake mere hai Olallaa Ne prema kosam nenu pichonnaipoyane Ne prema kosam nenu pichonnaipoyane Ne kallu peliponu chudave mere hai
  • Movie:  Idiot
  • Cast:  Rakshita,Ravi Teja
  • Music Director:  Chakri
  • Year:  2002
  • Label:  Aditya Music