• Song:  Bangaram techi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sriram Parthasaradhy,K.S. Chitra

Whatsapp

బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ ఇన్నాల నుంచి కన్నా కళలు తెచ్చి అరుదైన రూపం ఈయమ్మ పించం కుంచెగ మారని మురిపించే చిత్రం చూడని వీరి వీరి గుమ్మడి వాడి పేరేంటి అమ్మ అమ్మడి ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ జో లాలీ అని కొత్తరాగాలెన్నో పలుకమ్మ తియ్యగా ఈ మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట అమ్మాయిగారు అమ్మగా పదవిని పొందునటా ఇల్లంతా బొమ్మల కొలువు మనసంతా నవ్వుల నిలువు ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ అడగక ముందే అన్ని చేసి సేవకుడవి అనిపిస్తావు అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు ఏ జన్మలోను నీ తీర్చలేని రుణమై బందించావు ని స్నేహంతోనే చిగురించమని వరమే అందించావు ఎప్పుడు నా కళ్ళు చూడని వెలుగే చూపించినావు ఎప్పుడు నా గుండెపాడని మధురిమా నేర్పావు నీలికల్లే చిందే తడిలో హరివిల్లే రాణి త్వరలో ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ మాతృత్వానికి మగరూపనివై నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై బతుకంతా జతగా నిలిచే వీధిలో పతిని మించిన తోడువై బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Bangaram techi vendi vennello munchi andala bomma geeyamma Bangaram techi vendi vennello munchi andala bomma geeyamma Innnala nunchi kanna kalalu techi arudaina rupam eeyamma Pincham kunche ga marani muripinche chitram chudani Viri viri gumadi vadi perenti amma ammadi Oh oh oh oh Bangaram techi vendi vennello munchi andala bomma geeyamma Jo Lali ani kottaragalenno palukamma tiyyaga Ee Manchu boma panchapranalatho niluvella viriyaga Amma antundi kammaga pasipapa tene pata Ammayigaru ammaga padavini pondunata Illanta bommala koluvu manasanta navvula nilavu Oh oh oh oh Bangaram techi vendi vennello munchi andala bomma geeyamma Adagaka munde anni chesi sevakudavi anipisthavu Alasina asaki jeevam poosi deevudila kanipisthavu Ye janmalonu ne tirchaleni runamai bandhinchavu Ni snehanthone chigurinchamani varame andinchavu Eppudu na kallu chudani veluge chupincinaavu Eppudu na gundepaadani madhurima nerpavu Neelikalle chinde tadilo hariville raani twaraloo Oh oh oh oh Maatruthvaniki magarupanivai Nannathanamlo karnudivai annagunanlo krṣnudivai Bathukantha jathaga niliche vidhivo Pathine minchina tooduvai Bandhutvalaki andhani bandham undani chupina neestama

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Iddharu Mitrulu
  • Cast:  Chiranjeevi,Ramyakrishna,Sakshi Shivanand
  • Music Director:  Mani Sharma
  • Year:  1999
  • Label:  Aditya Music