వెన్నెలా వెన్నెలా వెళ్లి రావే వచ్చేనే మొదటి కాంక్ష కన్నుల చళ్ళకే మధుర ధారా కలిగెనే ముద్దు కాంక్ష తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా కారణం నేనా నీవే నీవేలే వెన్నెలా వెన్నెలా వెళ్లి రావే వచ్చేనే మొదటి కాంక్ష కన్నుల చళ్ళకే మధుర ధారా కలిగెనే ముద్దు కాంక్ష తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా కారణం నేనా నీవే నీవేలే ఎన్నెలా కన్నులా ఎదింత మత్తెక్కించే ఎదకే ఎదురై హిమాలెన్నో కన్నుల పూసి నీవేడో పెట్టంగా నేనేడో పూయంగా ఒడి చేరె ప్రేమికా ఉసురే దోచే వెన్నెలా వెన్నెలా వెళ్లి రావే వచ్చేనే మొదటి కాంక్ష కన్నుల చళ్ళకే మధుర ధారా కలిగెనే ముద్దు కాంక్ష తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా కారణం నేనా నీవే నీవేలే కన్నులే మూసినా కలలో వచ్చి వయసే గిల్లు కౌగిలే చేరితే తెలవారుతుంది కాలం వేసంగి వెన్నెల వేధించే కన్నుల కవ్విస్తున్న కాంక్షలే కలిసే వరమా వెన్నెలా వెన్నెలా వెళ్లి రావే వచ్చేనే మొదటి కాంక్ష కన్నుల చళ్ళకే మధుర ధారా కలిగెనే ముద్దు కాంక్ష తూలుతూ ఉన్నా తుళ్ళి పోతున్నా కారణం నేనా నీవే నీవేలే
Vennelaa Vennelaa Velli Raave vacchene Modati Kaanksha kannula Challake Madhura Dhaara kaligene Muddu Kaanksha tulutu Unnaa Tulli Potunnaa kaaranam Nenaa Nive Nivele Vennelaa Vennelaa Velli Raave vacchene Modati Kaanksha kannula Challake Madhura Dhaara kaligene Muddu Kaanksha tulutu Unnaa Tulli Potunnaa kaaranam Nenaa Nive Nivele Ennelaa Kannulaa Edinta Mattekkinche edake Edurai Himaalenno Kannula Pusi nivedo Pettamgaa Nenedo Puyamgaa odi Cere Premikaa Usure Doche Vennelaa Vennelaa Velli Raave vacchene Modati Kaamksha kannula Challake Madhura Dhaara kaligene Muddu Kaanksha tulutu Unnaa Tulli Potunnaa kaaranam Nenaa Nive Nivele Kannule Musinaa Kalalo Vacci Vayase Gillu kaugile Cerite Telavaarutumdi Kaalam vesamgi Vennela Vedhimce Kannula kavvistunna Kaamkshe Kalise Varamaa Vennelaa Vennelaa Velli Raave vaccene Modati Kaamksha kannula Callake Madhura Dhaara kaligene Muddu Kaamksha tulutu Unnaa Tulli Potunnaa kaaranam Nenaa Nive Nivele
Movie: Iddharu Cast: Aishwarya Rai,Mohanlal,Prakash Raj,Tabu Music Director: A.R.Rahman Year: 1997 Label: Aditya Music