• Song:  Kallaganthalu kattaddoy
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Hariharan

Whatsapp

వి డు ద ల వి డు దా ల వి డు ద ల విడుదల వి డు దా ల విడుదల వి డు ద ల విడుదల వి డు దా ల విడుదల కళ్ళగంతలు కట్టధోయి కళ్ళను సైతం నమ్మద్దోయి కాకే కోయిల కాలేదోయ్ జోడ దాడి ఉంటే టగురా మీసం ఉంటే గురజాడ వేషాలకు ఏమారోద్దోయ్ జోడ మన బతుకే బరువానకోయ్ భయమొద్దులే మనసుకు తెరాలెందుకోయ్ గురి ఉందిలే తుది గెలుపు అదేలే ఎహె హే హే హే కళ్ళగంతలు కట్టధోయి కళ్ళను సైతం నమ్మద్దోయి కాకే కోయిల కాలేదోయ్ జోడ దాడి ఉంటే టగురా మీసం ఉంటే గురజాడ వేషాలకు ఏమారోద్దోయ్ జోడ వి డు ద ల విడుదల వి డు దా ల విడుదల వి డు ద ల విడుదల వి డు దా ల విడుదల కోడా కోడా లాలాల్లాలాల్లలల్లాల కోడా కోడా లాలాల్లాలాల్లలల్లాల మనిషి మనసు నా పక్షం మలయానిలమే నా పక్షం చిట్టి చిలుకలు నా పక్షం చేట్టు కొమ్మలు నా పక్షం ఎండే తుమ్మలు నా పక్షం తెలుగింటమ్మాలు నా పక్షం దిక్కులేనిమిది నా పక్షం ఇది కల కాదోయ్ కడుపురికే కత్తి దళుకు వీడు మాత్రం సత్యే శక్తి నమ్ముతాడోయ్ ఏకమౌతుంటే ఆకలి వర్గాలే కొలువులు కోతలు క్షణమున మారే కాలం కళ్ళగంతలు కట్టధోయి కళ్ళను సైతం నమ్మద్దోయి కాకే కోయిల కాలేదోయ్ జోడ దాడి ఉంటే టగురా మీసం ఉంటే గురజాడ వేషాలకు ఏమారోద్దోయ్ జోడ పోరాపో అనరాదోయ్ అది నా పతనం కాలేదోయ్ కనకం కాసు విసిరేస్తే ఆ కాసుకు ధర్మం లొంగదులే వెండి వానలిచ్చే మల్లె మేగం పిలుపుకు చినుకై పడుతుందా విత్తులు శక్తి కాసుకు బాలి కాదు లొంగే పనిలేదు వెండి వెలుగే వచ్చు వరకే తెలవారని చికటి రాజ్యమురా చురుకుమని మొదటి దిశా చికటింట చిచ్చుపెట్టి మాకు దక్కు వేకువమ్మా కళ్ళగంతలు కట్టధోయి కళ్ళను సైతం నమ్మద్దోయి కాకే కోయిల కాలేదోయ్ జోడ దాడి ఉంటే టగురా మీసం ఉంటే గురజాడ వేషాలకు ఏమారోద్దోయ్ జోడ మన బతుకే బరువానకోయ్ భయమొద్దులే మనసుకు తెరాలెందుకోయ్ గురి ఉందిలే తుది గెలుపు అదేలే ఎహె హే హే హే
Vi du da la vi du da la vi du da la Vidudala vi du da la Vidudala vi du da la Vidudala vi du da la Vidudala Kallagantalu Kattaddoyi Kallanu Saitam Nammaddoyi kaake Koyila Kaaledoy jodaa daadi Umte Thaaguraa Misam Umte Gurajaadaa veshaalaku Emaaroddoy jodaa Mana Batuke Baruvanakoy Bhayamoddule manasuku Teralemdukoy Guri Umdile tudi Gelupu Adele Ehe He He He Vi du da la Vidudala vi du da la Vidudala vi du da la Vidudala vi du da la Vidudala codaa codaa laalallaalallaalallaala codaa codaa laalallaalallaalallaala Manishi Manasu Naa Paksham Malayaanilame Naa Paksham citti Cilukalu Naa Paksham Cettu Kommalu Naa Paksham emde Tummulu Naa Paksham Telugimtammalu Naa Paksham dikkulenimidi Naa Paksham Idi Kala Kaadoy Kadupirike Katti Dhaluku vidu Maatram Satye Shakti Nammutaadoy ekamautumte Aakali Vargaale koluvulu Kotalu Kshanamuna Maare Kaalam Kallagamtalu Kattaddoyi Kallanu Saitam Nammaddoyi kaake Koyila Kaaledoy jodaa daadi Umte Thaaguraa Misam Umte Gurajaadaa veshaalaku Emaaroddoy jodaa Poraapo Anaraadoy Adi Naa Patanam Kaaledoy kanakam Kaasu Visireste Aa Kaasuku Dharmam Lomgadule vemdi Vaanalicce Malle Megam Pilupuku Cinukai Padutumdaa vittulu Shakti Kaasuku Bali Kaadu Lomge Paniledu Vendi Veluge Vaccu Varake telavaarani Cikati Raajyamuraa curukumani Modati Disha cikatinta Cicchupetti Maaku Dakku Vekuvammaa Kallagamtalu Kattaddoyi Kallanu Saitam Nammaddoyi kaake Koyila Kaaledoy jodaa daadi Umte Thaaguraa Misam Umte Gurajaadaa veshaalaku Emaaroddoy jodaa Mana Batuke Baruvanakoy Bhayamoddule manasuku Teralemdukoy Guri Umdile tudi Gelupu Adele Ehe He He He
  • Movie:  Iddharu
  • Cast:  Aishwarya Rai,Mohanlal,Prakash Raj,Tabu
  • Music Director:  A.R.Rahman
  • Year:  1997
  • Label:  Aditya Music