• Song:  Violin
  • Lyricist:  Vishwa
  • Singers:  David Simon,Anitha Karthikeyan

Whatsapp

Girl Just Let me be your man Oh oh yeah hold your hand And take you to you fantasy Eyes When i look at into your eyes You make me realize Oh baby youre the only one for me కాటమనం వశీకర ప్రేమాతుర మొరగ్గర మనోహర చతుర విదుర చోర కాటుధర గర్ల్ గుండెల్లో చోటిస్తా ప్రేమాన్చే చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా కం వెన్నెల్లో తోడవుతా వర్షం లో నీడవుతా నీకోసం నేను తీయని పాటవుతా Everyday every night every warm every right నీతోనే నడవాలి అంటుందే మనసు సుమరాజనీకర సోమా విబుధ మధుర మనోహర నామ నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే నే అన్న అనుకున్న నీకంత తెలుసు ఆయా సమరకలావాలా భీమా అభయ ఆతుర పరాక్రమ శమా రావే గులాబీ మాలిక వయస వచ్చ్చేసా నీదే ఈ బాలిక గర్ల్ గుండెల్లో చోటిస్తా ప్రేమాన్చే చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా కం వెన్నెల్లో తోడవుతా వర్షం లో నీడవుతా నీకోసం నేను తీయని పాటవుతా ఎవరీ వర్డ్ ఎవరీ థాట్ ఎవరీ మూడ్ ఎవరీ ప్లాట్ నీతోనే సాగాలి అంటుందే వయసు అగణిత శ్రీ గుణశీల వినత కథన కుతూహల వ్యయాల అద్దంలా నీ మనసు ప్రేమందం తెలిపింది కనువిందే చేసింది ఊరించే సొగసు మృదువచనామృత లోల రసిక చిరు దరహస్యవి లోల ప్రేమే నిషాలో ఊగిస కుదిరే వలపే బాగుంది వరస గర్ల్ యు అర్ లైక్ ఏ క్రిస్టల్ మూన్ సచ్ఏ రెఫ్రెషింగ్ ట్యూన్ యు గాట్ మీ సింగింగ్ ఎవరీ వర్డ్స్ కం ఇన్ టూ మై గాలక్సీ కం ఫ్లై అవే విత్ మీ ఔర్ లవ్ ఇస్ లైక్ ది యూనివర్స్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Girl Just Let me be your man Oh oh yeah hold your hand And take you to you fantasy Eyes When i look at into your eyes You make me realize Oh baby youre the only one for me Kaatamanam vaseekara premaathura Moraggara manohara Chathura vidhura chora katudhara Girl gundello chotistha Premanche choopistha Nee lokam motham nenavutha Come vennello thodavutha Varsham lo needavutha Neekosam nenu theeyani paatavutha Everyday every night every warm every right Neethone nadavali antunde manasu Sumarajaneekara soma vibudha Madhura manohara naama Naa vente nuvvunte naa sarvam nee vente Ne anna anakunna neekantha thelusu Aaa Samarakalaavala bheema abhaya athura parakrama shooma Raave gulaabi maalika Vayasa vaccchesa neede ee baalika Girl gundello chotistha Premanche choopistha Nee lokam motham nenavutha Come vennello thodavutha Varsham lo needavutha Neekosam nenu theeyani paatavutha Every word every thought every mood every plot Neethone saagali antunde vayasu Aganitha shree gunasheela vinatha Kathana kuthoohala vyaala Addamla nee manasu premandam thelipindi Kanuvinde chesindi oorinche sogasu Mruduvachanamrutha lola rasika Chiru darahasyavi lola Preme nishalo oogisa Kudire valape bagundi varasa Girl Youre like a crystal moon Such a refreshing tune You got me singing every words Come In to my galaxy Come fly away with me Our love is like the universe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Iddharammayilatho
  • Cast:  Allu Arjun,Amala Paul,Catherine Tresa
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2013
  • Label:  Aditya Music