• Song:  Run Run
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

సీత సీత సీత సీత గీత గీత గీత గీత సీత గీత షీలా మాల పేరే ఏదైనా అరె ఉరే ఏదైనా అమ్మాయంటూ భూమ్మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా చీరో జీన్స్ఓ షర్ట్ ఓ స్కర్టు ఓ వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్సేనా హై ఫీస్ట్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మేచుకోనైనా బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ ఈ పాపాలే లేకపోతే డం డం డం డం లోకానికే ఆక్సిజన్ అందం అందం సో రన్ రన్ రన్ రన్ రన్ రన్ ఫుట్ యూఆర్ హాండ్స్ అప్ అండ్ సే లెట్స్ హవె సం ఫన్ రన్ రన్ రన్ రన్ రన్ రన్ గాట్ అండ్ విన్ ది హార్ట్ అఫ్ ఎవరీ సెక్సీ విమెన్ మాకారేన కాక్టెయిల్ మతుంటది ఉపుడులోన పెర్ఫ్యూమ్ భూమెంటది టాప్ టూ బాటమ్ అమ్మాయిల్లో మనసులోకి మాంటెట్టే నిప్పుంటది దూది కన్నా సోఫ్టున్న హార్ట్ ఉంటది సూది కన్నా షార్పగున్న చుపంటది అర్ధం కానీ చిట్టి బుర్రలో గజిబిజి సుడోకు పజిల్లా ఉంటది బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ ఎహె ఇన్ని గొప్ప లెక్కలున్న ఏంటి లాభం ఇది యడికో యీడికో పడ్డం ఖాయం సో రన్ రన్ రన్ రన్ రన్ రన్ ఫుట్ యూఆర్ హాండ్స్ అప్ అండ్ సే లెట్స్ హవె సం ఫన్ రన్ రన్ రన్ రన్ రన్ రన్ గాట్ అండ్ విన్ ది హార్ట్ అఫ్ ఎవరీ సెక్సీ విమెన్ క్లోరోఫామ్ అద్దుగున్న కెర్చిఎఫ్ లాగ కొంతమంది అమ్మాయిలు హైలీ డేంజర్ ఆర్గానిక్ ఫారం మెట్రిక్ లాగ కొందరిది అడఁజూస్ట్ అయ్యే సింపుల్ నేచర్ జీన్స్ ప్యాంటు వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్గానే ఉండాలని రూలేం లేదు సల్వార్ వేసే ప్రతి అమ్మాయి స్లో గానే ఉంటుందన్న గారంటీ లేదు బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ బూమ్ వీళ్ళని ఎస్టిమేట్ చేయడం చాల కష్టం నీ లైఫ్ టైం చలదే సబ్జెక్టు కోసం సో రన్ రన్ రన్ రన్ రన్ రన్ ఫుట్ యూఆర్ హాండ్స్ అప్ అండ్ సే లెట్స్ హవె సం ఫన్ రన్ రన్ రన్ రన్ రన్ రన్ గాట్ అండ్ విన్ ది హార్ట్ అఫ్ ఎవరీ సెక్సీ విమెన్
Seetha seetha seetha seetha Geetha geetha geetha geetha Seetha geetha sheela maala pere edaina are ure edaina Ammayantu bhummeede assalu lekunte kanna life is sunna Cheero jeano shirto scurto vesededaina ye country dressaina High feast anipinche beauty address ekkada eduraina mechukonaina boom boom boom boom boom boom boom boom Ee papale lekapothe dum dum dum dum Lokanike oxygen andam andam So run run run run run run Put ur hands up and say lets have some fun Run run run run run run Got and win the heart of every sexy women Macarena cocktail mathuntadi upudulona perfume bhumentadi Top to bottom ammayillo manasuloke mantette nippuntadi Doodi kanna softgunna heart untadi Sudi kanna sharpgunna chupuntadi Ardam kani chitti burralo gajibiji sudoku puzzle untadi boom boom boom boom boom boom boom boom Ehe inni goppa lekkalunna enti labham Idi yadiko yeediko paddam khayam So run run run run run run Put ur hands up and say lets have some fun Run run run run run run Got and win the heart of every sexy women Chloroform addugunna kerchief laaga Konthamandi ammayilu highly danger Organic form matrix laaga kondaridi adjust ayye simple nature Jeans pant vesukunna prathi ammai fastgaane undalani rulem ledu Salvar vese prathi ammai slowgaane untundanna guarantee ledu boom boom boom boom boom boom boom boom Veellani estimate cheyadam chala kashtam Nee life time chaladee subject kosam So run run run run run run Put ur hands up and say lets have some fun Run run run run run run Got and win the heart of every sexy women
  • Movie:  Iddharammayilatho
  • Cast:  Allu Arjun,Amala Paul,Catherine Tresa
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2013
  • Label:  Aditya Music