నువ్వే నువ్వే నువ్వే కదా
నా తోడు నువ్వే కదా
నీకు నాకు ఉందొ కథ
ఆపేరు ప్రేమే కదా
నిన్నల్లో ఆశ మొన్నల్లో ధ్యాస
గుండెల్లో మోసా అది నీకు తెలుసా
మాటల్నే రాసా మౌనంగా చూసా
నాలోనే లోలోనే దాచేసా
యు అర్ మై హార్ట్ బీట్
యు అర్ మై హార్ట్ బీట్
యు అర్ మై హార్ట్ బీట్
ఓఓఓ ఓఓఓ
యు అర్ మై హార్ట్ బీట్
యు అర్ మై హార్ట్ బీట్
యు అర్ మై హార్ట్ బీట్
ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ
ఎన్ని కళలకు నువ్వు బదులని
నేడు పొంగిపోతూ ఉంది యధా నిజమని
నువ్వు ఎవరని నన్ను అడిగితే
చూపిస్తా నువ్వనీ
ఎంత దూరాలు దూరాన్ని పెంచినా
నిన్ను దాచాను నా గుండె లోతున
ఉన్న ప్రణాలె నిన్ను చూసే లా
రెప్పల్లో నిన్నుంచి పోయావే
యు అర్ మై హార్ట్ బీట్
యు అర్ మై హార్ట్ బీట్
యు అర్ మై హార్ట్ బీట్
ఓఓఓ
నిను తాకిన చిరు గాలిలా
నన్నే చేరుకుంది ఆయువిచ్చే శ్వాసగా
నీ పెదవిలో ప్రతి పలుకుని
పంచావే ప్రేమలా
నువ్వు లేకుండా జీవించ లేనుగా
ఉండిపోతాను నీ ప్రేమ సాక్షి గా
నువ్వన్నా లోకం లేదంటే సూన్యం
నాకంటూ లేదంట ఏ అర్ధం
యు అర్ మై హార్ట్ బీట్
యు అర్ మై హార్ట్ బీట్
యు అర్ మై హార్ట్ బీట్
ఓఓఓ ఓఓఓ
యు అర్ మై హార్ట్ బీట్
యు అర్ మై హార్ట్ బీట్
యు అర్ మై హార్ట్ బీట్
ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ
Nuvve Nuvve Nuvve Kada
Naa Thodu Nuvve Kadhaa
Neeku Naaku Undo Kathaa
Aaperu Preme Kadhaa
Ninnallo Aasa Monnallo Dhyasa
Gundello Mosaa Adi Neeku Telusaa
Maatalne Raasa Mounamgaa Chusa
Naalone Lolone Dhachesaa
You Are My Heart Beat
You Are My Heart Beat
You Are My Heart Beat
Ooo Ooo
You Are My Heart Beat
You Are My Heart Beat
You Are My Heart Beat
Ooo Ooo Ooo Ooo
Yenni Kalalako Nuvvu Badhulani
Nedu Pongipothu Undhi Yadha Nijamanii
Nuvvu Yevarani Nannu Adigithe
Choopisthaa Nuvvanee
Yentha Dhooralu Dhooraanni Penchinaa
Ninnu Dhaachaanu Naa Gunde Lothuna
Unnapraanaale Ninnu Chuse Laa
Reppallo Ninnunchi Poyaavey
You Are My Heart Beat
You Are My Heart Beat
You Are My Heart Beat
Ooo
Ninu Thaakina Chiru Gaalilaa
Nanne Cherukundhi Aayuvichhe Shwaasagaa
Nee Pedhavilo Prathi Palukuni
Panchaave Premalaa
Nuvvu Lekunda Jeevincha Lenugaa
Undipothaanu Nee Prema Saakshi Gaa
Nuvvanna Lokam Ledante Sunyam
Naakantoo Ledhanta Ye Ardham
You Are My Heart Beat
You Are My Heart Beat
You Are My Heart Beat
Ooo Ooo
You Are My Heart Beat
You Are My Heart Beat
You Are My Heart Beat
Ooo Ooo Ooo Ooo Ooo