• Song:  La La La La
  • Lyricist:  Sri Mani
  • Singers:  Sameera Bharadwaj

Whatsapp

ల ల ల ల నిజాంల నా కల ల ల ల ల నీవల్లే నేనిలా కనుపాపకెన్నీ కాంతుల చిరునవ్వుకెన్ని చిందులా ఒక నిన్నలోంచి నన్నుకోరి పూసే నేడిలా ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల ల ల ల ల నిజంలా నా కల ల ల ల ల నీవల్లే నేనిలా చుక్కలందుకున్న రెక్కలా చిక్కుతెంచుకున్న లెక్కలా వెన్నెలద్దుకున్న రేయిలా వున్నానివ్వాలా ఒక్కొక్క క్షణమిలా ఒక్కొక్క ఋతువులా మారుతోందిలా నీవెంటే అడుగుని నీకంటే ఎవరని అడుగుతున్నా మదిలా ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల చెప్పలేని మాటలన్నిలా చెప్పమంటూ గొడవే ఎలా విప్పమంటూ పెదవేయిలా పదాలు చాలా నీ నీడ భుజముపై నా నీడ హాయిగా తలను వాల్చేలా ఇన్నాళ్ల ప్రేమలో ఈ ప్రేమ లేదని తెలుసుకున్న మదిలా ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల ఓ రెండు ఊహలు ఓ రెండు ఊసులు కలిసాయిలా ఓ రెండు మనసులు ఓ రెండు వరసలు ఒక పరుగుల

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

La La La La Nijamla Naa Kala La Lala La Neevalle Nenila Kanupaapakinni Kaanthulaa Chirunavvukinni Chindulaa Oka Ninnalonchi Nannukori Poose Nedilal O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa La La La La Nijamla Naa Kala La Lala La Neevalle Nenila Chukkalandukunna Rekkalaa Chikkutenchukunna Lekkalaa Venneladdukunna Reyilaa Vunnaanivvaala Okkokka Kshanamilaa Okkokka Ruthuvulaa Maarutondilaa Neevente Adugani Neekante Evarani Adugutunna Madilaa O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa Cheppaleni Maatalannilaa Cheppamantu Godave Yelaa Vippamantu Pedaveyilaa Padaalu Chaalaa Nee Needa Bhujamupai Naa Needa Haayigaa Thalanu Vaalchelaa Innaalla Premalo Ee Prema Ledani Thelusukunna Madilaa O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa O Rendu Oohalu O Rendu Oosulu Kalisaayilaa O Rendu Manasulu O Rendu Varasalu Oka Parugulaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Iddari Lokam Okate
  • Cast:  Raj Tarun,Shalini Pandey
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2019
  • Label:  Aditya Music