• Song:  Ompula Dhaniya
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Dhanunjay,Lipsika,Simha Bhagavatula

Whatsapp

ఒంపుల ధనియ సొంపుల మిరియా అదిరెను తస్సదియ పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా ఒంపుల ధనియ సొంపుల మిరియా అదిరెను తస్సదియ పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా అందుకే కదా ఫిదా అయిపోయా అయిపోయా ఒక్కసారిగా ఇలా నీ లవ్ లో పడిపోయా నీ నిగ నిగ లాడిన బిగి బిగి నడుముని తెగ తెగ తడిమేయ్య ఒంపుల ధనియ సొంపుల మిరియా అదిరెను తస్సదియ పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా హే నువ్వే జాన్ జిగిరి దోస్తూ నువ్వే నా బందోబస్తూ ముస్తాబై వచ్చేసా మొహమాటం మినహాయిస్తూ హే అదేదో అంజనమెస్తో అందంతో హల్చల్ చేస్తూ నువ్వొస్తే వస్తే ఇన్నిన్ని మెలికలు చూస్తూ కునుకు పడుతుందా చేతికి కుదురు ఉంటుందా ఏదోటి చెయ్యకుండా ఊరుకుంటే నా వయసు నను తిట్టేయ్ దా హే నేనేమో బుగ్గలు ఇస్తూ నువ్వేమో ముద్దులు వేస్తూ ఇలాగే తరిద్దాం సిగ్గులనే అటకాయిస్తూ హే కుమారి మస్తురా మస్తూ కులాసా అవిఘ్నమస్తూ తమాషా పనుల్లో జవానీ జబ్బార్దాస్తూ మనసే కిష్కింద ఆపై కౌగిలి కిష్కింద సరదాల్లో నువ్వు ముందా నేను ముందా తేల్చుదాం పనేం ఉందా ఒంపుల ధనియ సొంపుల మిరియా అదిరెను తస్సదియ పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా అందుకే కదా ఫిదా అయిపోయా అయిపోయా ఒక్కసారిగా ఇలా నీ లవ్ లో పడిపోయా నీ నిగ నిగ లాడిన బిగి బిగి నడుముని తెగ తెగ తడిమేయ్య

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ompula dhaniya sompula miriya Adirenu thassadiya Pedavula thadiya gundela sadiya Nuvve naa duniya Ompula dhaniya sompula miriya Adirenu thassadiya Pedavula thadiya gundela sadiya Nuvve naa duniya Anduke kadaa fida Aipoyaa aipoya Okkasaarigaa ila Nee love lo padipoya Nee niga niga laadina Bigi bigi nadumuni Thega thega thadimeyya Ompula dhaniya sompula miriya Adirenu thassadiya Pedavula thadiya gundela sadiya Nuvve naa duniya Hey nuvve jaan jigiri dosthoo Nuvve naa bandobasthoo Musthaabai vacchesaa Mohamaatam minahaisthoo Hey adedo anjanamestho Andamtho halchal chesthoo Nuvvosthe Avasthe Inninni melikalu chusthoo Kunuke paduthundaa Chethiki kudure Untundaa edoti cheyyakundaa Oorukunte naa vayasu Nanu thittey daa Hey nenemo buggalu isthoo Nuvvemo muddulu vesthoo Ilaage thariddaam siggulne atakaayisthoo Hey kumari masthura masthoo Kulaasaa avighnamasthoo Thamaashaa panullo Javani jabbar dasthoo Manase ishkinda Aapai kougili kishkinda Saradaallo Nuvvu mundaa nenu mundaa Thelchudaam panem undaa Ompula dhaniya sompula miriya Adirenu thassadiya Pedavula thadiya gundela sadiya Nuvve naa duniya Anduke kadaa fida Aipoyaa aipoya Okkasaarigaa ila Nee love lo padipoya Nee niga niga laadina Bigi bigi nadumuni Thega thega thadimeyya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hyper
  • Cast:  Ram Pothineni,Rashi khanna
  • Music Director:  Ghibran
  • Year:  2016
  • Label:  Lahari Music Company