ఓహ్ ఓహ్ ఓహ్
నాలో నేనేనా
ఓహ్ ఓహ్ ఓహ్
నాతో నేను ఉన్నానా
ఓహ్ ఓహ్ ఓహ్
అవునా నిజమేనా
ఓహ్ ఓహ్ ఓహ్
నన్నే మరిచన
రోజు రోజు నీ చూస్తూ ఉన్న
లోకము ఇది ఇది కథే
ఇది ఇది కథే
ఇది వరకు ఏ గాలిలోనే ఎంత
కొంత సంగీతం వినలేదే
ఎన్ని నాళ్ళు కన్ను చూడలేని
అందమంతా చూస్తుంటే బాగుందే
తొలి సారిగా మనసుని పెదవితో
నా మౌనం పలికిందే
యేః
ఓహ్ ఓహ్ ఓహ్
నువ్వే ఎవరంటే
ఓహ్ ఓహ్ ఓహ్
చెప్పే పదముందా
ఓహ్ ఓహ్ ఓహ్
నువ్వే లేకుంటే
ఓహ్ ఓహ్ ఓహ్
నాకే గతముందా
ఓహ్ ఓహ్ ఓహ్
నువ్వే ఎవరంటే
ఓహ్ ఓహ్ ఓహ్
చెప్పే పదముందా
ఓహ్ ఓహ్ ఓహ్
నువ్వే లేకుంటే
ఓహ్ ఓహ్ ఓహ్
నాకే గతముందా
బంధువులే కొత్త అందమైన
బంధమ్మలే కలిసావే కలిసావే
గాజ్జు బొమ్మ కు ఇన్ని అసలు ఇచ్చి
మోజులిచ్చి ప్రాణమేదో పోసావే
తెల్ల కాగితంలో ఎన్నో ఎన్నో
రంగులు వేసి గాలిపటమే చేసావే
పాత పాతగున్న గీతల్లని
మెరుగుదిది కొత్త రాతే రసావే