తలబడి తెగ ఉరికిన నీ చూపే సూపరే గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపరే ఎవడికి తలవంచని నీ పొగరు జంపరే గెలికితే నరనరమునా హైపరే హైపరే బై బర్తే నేనేమో బోల్డంతా హైపరే లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే బై బర్తే నేనేమో బోల్డంతా హైపరే లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే రారా రారా రౌడీ రేపేశావ్ నాలో వేడి అరె నువ్వు నేను జోడి చల్ మెరుపులా దాడి హే రాయే రాయే రాసి నేనొస్తా వడ్డీ ఏసీ అందినకాడకు తోచి ఫుల్ పెడతా పేచీ రాలు గాయి పిల్లగాడా నువ్వు నేను కేకేరే అంటుకుంటే తస్సాదియ్యా మహా డేంజర్ ఏ వాలు గారూ సిన్నదాన హార్ట్ కుంది మ్యాటర్ ఏ సామిరంగా ఆగడింకా స్పీడో మీటర్ఏ మిల్క్ షేక్ లాంటి ఒంటి రంగు బాగుందే నమకు చమకు నడుము లోనా బెట్టు లాగిడే చురుకూ చురుకూ డేగ లాంటి కన్ను పడిందే నా ఉడుకు దుడుకు వయసు కేమో కునుకు చెడిందే నచ్చావే చెరుకు ముక్కా నీ సిగ్గు కలుపు మొక్కా నిను చూసినాక ఆగదు ఉక్కా సెగలూ హైపరో పొగలూ హైపరో ఇద్దరి మధ్యలో దిగులూ హైపరో ఎగుడూ హైపరో దిగుడూ హైపరో ఎగిరే పేటలో ఫిగర్ హైపరో బై బిర్తే నేనేమో బోల్డంతా హైపరే లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే రారా రారా రౌడీ రేపేశావ్ నాలో వేడి నువ్వు నేను జోడి చల్ మెరుపులా దాడి హే రాయే రాయే రాసి నేనొస్తా వడ్డీ ఏసీ అందినకాడకు తోచి ఫుల్ పెడతా పేచీ హే అత్తరూ జల్లిన సొగసు భలే చిలిపిగున్నావే ఇద్దరి మధ్యనా వరసనిలా కలుపుతున్నవే నిప్పులూ తొక్కినా పిల్లడు లాగా ఉరుకుతున్నావే ఈ పండగ కొచ్చినా అల్లుడులాగా ఎగురుతున్నవే నేనేమో కందిరీగ నువ్వేమో మెరుపు తీగ జాగారమేగా ఇస్తేగా నువ్వే చాకురో నువ్వే తోపురో నువ్వే లాకురో నీకే ఆఫెరో పడుచూ పాపారావు పులస చెప్పారో మొదటి ఆటకే హిట్టు తల్కురో తలబడి తెగ ఉరికిన నీ చూపే సూపరే గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపరే ఎవరికీ తలవంచని నీ పొగరు జంపరే గెలికితే నరనరమునా హైపరే హైపరే
Talabadi tega urikina nee choope soopare Gelupuki ruchi marigina nee oope bampare Evadiki talavanchani nee pogare jampare Gelikite naranaramunaa hypare hypare By birthe nenemo boldantaa hypare Like kodite neekkoodaa ekkistaa hypare By birthe nenemo boldantaa hypare Like kodite neekkoodaa ekkistaa hypare Raaraa raaraa roudi repesaav naalo vedi Are Nuvvu nenu jodi chal merupula daadi Hey raaye raaye raasi nenostaa vaddi esi Andinakaadaku tochi full pedataa pechi Raalu gaayi pillagaadaa nuvvu nenu crackare Antukunte tassadiyyaa mahaa dangere Vaalu garoo sinnadaana heart kundi mattere Saamirangaa aagadinka speedo metere Milk shake laanti onti rangu baagunde Namaku chamaku nadumu lonaa bettu laagide Churukoo churukoo dega laanti kannu padinde Naa uduku duduku vayasu kemo kunuku chendide Nacchave cheruku mukkaa nee siggu kalupu mokkaa Ninu choosinaaka aagadu ukkaa Segaloo hyparo pogaloo hyparo Iddari madhyalo diguloo hyparo Egudoo hyparo digudoo hyparo Egire paitalo figare hyparo By birthe nenemo boldantaa hypare Like kodite neekkoodaa ekkistaa hypare Raaraa raaraa roudi repesaav naalo vedi Nuvvu nenu jodi chal merupula daadi Hey raaye raaye raasi nenostaa vaddi esi Andinakaadaku tochi full pedataa pechi Hey attaroo jallina sogasu bhale chilipigunnave Iddari madhyanaa varasanilaa kaluputunnave Nippuloo tokkinaa pilladu laagaa urukutunnaave ee Pandaga kocchinaa alludulaaga egurutunnave Nenemo kandireega nuvvemo merupu teega Jaagaaramega estega Nuvve chaakuro nuvve topuro Nuvve laakuro neeke offero Paduchoo paaparo pulasa cheparo Modati aatake hittu talkuro Talabadi tega urikina nee choope soopare Gelupuki ruchi marigina nee oope bampare Evariki talavanchani nee pogare jampare Gelikite naranaramunaa hypare hypare
Movie: Hyper Cast: Ram Pothineni,Rashi khanna Music Director: Ghibran Year: 2016 Label: Lahari Music Company