టిప్ టాప్ ఫిగర్
హార్ట్ బీట్ అదిరే
సెకండ్ -కి నూట యాభై రేటు
టప్పు టప్పు మంటూ
బంతి లాగ ఎగిరే
గంతులేస్తూ పల్స్ రేటు
ఫస్ట్ క్రష్ వంటూ ఫిక్స్ అయ్యినానే
బ్యాక్ లుక్ నుంచే నువ్వు సో గ్రేటూ
ఫ్రంట్ లుక్ చూసే లుక్కుకు ఎప్పుడంటూ
అడుగుతోంది ఐ సైటు
వాట్ససప్ నుంచి ఫసీబుకూ దాకా
ఎక్కడెక్కడ అని నిన్ను
వెతకాళీ
నా బుజ్జి కొండా
నా స్వీటు ఫండా
బెట్టు చెయ్యకుండా
కం బ్యాక్
ఈ టైములో నువ్వు కాలేజీలో
క్లాసులు వింటున్నావా
లేక ఫ్రెండ్స్ తో
బంక్ కొట్టి ఐమ్యాక్స్ కె వెళ్తున్నావా
లేక పోతే నువ్వు ట్రెండూ పక్కనెట్టి
ట్రెడిషన్ పాటించే టైపా
కొంపదీసి నువ్వు
సిగ్గు సైడు కేట్టి
పబ్బులకే తిరిగే టైపా
మనమెలా వన్ బై టూ కాఫీయ్
ఇప్పుడే మారి తాగేది
మనకేల ఓ లవ్లీ సెల్ఫీలే
ఎప్పుడే మారి దొరికేది
ఎప్పుడెప్పుడా మన ఇద్దరి పేర్లు
వెడ్డింగ్ కార్డులో మెరిసేది
ఎప్పుడెప్పుడా మన జంటని చూసి
డాడీ హ్యాపీ అయ్యేది
టిప్ టాప్ ఫిగర్
హార్ట్ బీట్ అదిరే
సెకండ్ -కి నూట యాభై రేటు
టప్పు టప్పు మంటూ
బంతి లాగ ఎగిరే
గంతులేస్తూ పల్స్ రేటు
వాట్ససప్ నుంచి ఫసీబుకూ దాకా
ఎక్కడెక్కడ అని నిన్ను
వెతకాలి
నా బుజ్జి కొండా
నా స్వీటు ఫండా
బెట్టు చెయ్యకుండా
కం బ్యాక్
Tip top figure
Heart beat adhire
Second-ki noota yabai retoo
Tappu tappu mantoo
Banthi laaga yegire
Ganthulesthoo pulse retoo
First crushvantoo fix ayyinaanee
Back look nunche nuvu, so greatoo
Front look choose luckoo eppudantoo
Aduguthondhi eye saitoo
Whatssapp nunchi facbookoo daaka
Ekkadekkada ani ninnu
Vethakaalee
Naa bujji konda
Naa sweetu fandaa
Bettu cheyyakundaa
Come back
Ee timelo nuvu collegeloo
Classule vintunnavaa
Leka friends tho
Bunke kotti inox ke velthunnavaa
Leka pothe nuvvu trendoo pakkanetti
Tradition paatinche typaa
Kompadeesi nuvvu
Siggu saidu ketti
Pabbulake thirige typaa
Manamila one by two cofeey
Eppude mari thageedhi
Manakila o lovely selfie
Yeppude mari dorikedhi
Yeppudeppude mana iddari perlu
Wedding cardlo merisedhi
Yeppudeppude mana jantani choosi
Daddy happy ayyedhi
Tip top figure
Heart beat adhire
Second-ki noota yabai retoo
Tappu tappu mantoo
Banthi laaga yegire
Ganthulesthoo pulse retoo
Whatssapp nunchi facbookoo daaka
Ekkadekkada ani ninnu
Vethakaale
Naa bujji konda
Naa sweetu fandaa
Bettu cheyyakundaa
Come back