• Song:  Idhe Idhe
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Hesham Abdul Wahab

Whatsapp

అలా ఎగసే అలలా పడే కురులతో పడేసినావా అవే చిలిపి కనులా అదే మెరుపు మరలా ఇది కలా కదా తిరిగిలా ఎదుట పడగా నడిచిన నదా కదలదే శిలే అయ్యేనా ప్రాణం ఇదే ఇదే ఇదే తొలిసారిలా పదే పదే ఎదే కుదిపేనుగా స్వాసగా స్వాసగా చాయే ఇసుక మెరుపా చీరే చీకటేల ఆకాశమేగా నిన్నే పొగిడే పుడకా బొట్టే నిమిరే నుదురు జరిగిన కథే గురుతులే తిరిగి నడిచె కమ్మేను కదే పెగలదే మాటే ఏంటో ఈ మౌనం ఇదే ఇదే ఇదే తొలిసారిలా పదే పదే ఎదే కుదిపేనుగా స్వాసగా స్వాసగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Alaa Egase Alalaa Pade Kurulatho Padesinaavaa Ave Chilipi Kanulaa Adhe Merupu Maralaa Idhi Kalaa Kadhaa Thirigilaa Eduta Padagaa Nadichina Nadhaa Kadhaladhe Sile Ayyenaa Pranam Idhe Idhe Idhe Tholisaarilaa Padhe Padhe Edhe Kudhipenugaa Swaasagaa Swaasagaa Chaaye Isuka Merupaa Cheere Cheekatela Aakaashamegaa Ninne Pogide Pudakaa Botte Nimire Nuduru Jarigina Kadhe Guruthule Thirigi Nadiche Kammenu Kadhe Pegaladhe Maate Ento Ee Mounam Idhe Idhe Idhe Tholisaarilaa Padhe Padhe Edhe Kudhipenugaa Swaasagaa Swaasagaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hi Nanna
  • Cast:  Kiara Khanna,Mrunal Thakur,Nani,Nupur Sanon,Ravi Teja
  • Music Director:  Hesham Abdul Wahab
  • Year:  2023
  • Label:  T-Series