• Song:  Hello
  • Lyricist:  Chandrabose
  • Singers:  Armaan Malik

Whatsapp

ఉహూ హలో ఎక్కడున్నావ్ హలో ఏమయ్యావ్ హలో వింటున్నావా ఈ వేళలో హలో ఇటు రావా హలో మరిచావా హలో గడిపేస్తున్న నీ ధ్యాసలో ఉహూ హలో ఎక్కడెక్కడున్నావ్ హలో ఎం చేస్తున్నావ్ కనబడవా వినపడవా ఎంత కాలమైనా నన్ను చేరువ గర్ల్ ఐ సే హలో హలో ఐ ఫీల్ ది లవ్ అండ్ ఇట్ మేక్స్ మీ గ్లో గర్ల్ యు అర్ మై లవ్ ఫర్ షూర్ ఐ హెయిర్ యు కాలింగ్ మీ హలో హలో నువ్వెంత దూరమున్న ఏ చోట దాగి ఉన్న నీ జాడ తెలుసుకోన నీ చెంత చేరుకోన ఏ నాడు వీడిపోని నీ తోడు నీడ నేనై నీ వెంటే నడిచి రానా నీతోనే ఉండిపోనా ఉండిపోనా హలో ఎక్కడున్నావ్ హలో ఏమయ్యావ్ హలో వింటున్నావా ఈ వేళలో హలో ఇటు రావా హలో హలో మరిచావా హలో గడిపేస్తున్న నీ ధ్యాసలో
Hello ekkadunna hello Emayyav hello Vintunnava ee velalo Hello itu raava hello Hello marichava hello Gadipesthunna nee dhyasalo Hello ekkadekkadunnavu Hello em chesthunnavu Kanabadava, vinapadava Entha kaalamaina nannu cherava Girl I say hello hello I feel the love And it makes me glow Girl you are my love for sure I hear you calling me hello hello Nuvventha dhooramunna Ye chota dhaagi unna Nee jaada thelusukona Nee chentha cherukona Ye naadu veediponi Nee thodu needa nenai Nee vente nadichi raana Neethone undipona Undipona Hello ekkadunna hello Emayyav hello Vintunnava ee velalo Hello itu raava hello Hello marichava hello Gadipesthunna nee dhyasalo
  • Movie:  Hello
  • Cast:  Akhil Akkineni,Kalyani Priyadarshan
  • Music Director:  Anup Rubens
  • Year:  2017
  • Label:  Aditya Music