• Song:  Native Place
  • Lyricist:  Sri Mani
  • Singers:  Narendra

Whatsapp

ఊరు ఊరు అంటావేంటయ్యా పద్దాక ఏముంది ఈ ఊళ్ళో గొప్ప ఊళ్ళో ఏముందా అమ్మ నాన్న పక్కనే ఉంటారు అడక్కు పోయిన అన్ని ఇస్తారు చుట్టాలంతా చుట్టూ ఉంటారు అరేయ్ కర్టెన్ తీస్తే కనిపిస్తారు కష్టం అంటే వస్తారు రా రా అంటే ఫ్రెండ్స్ ఊచేస్తారు సాయంకాలం శారద తెస్తారు మన రేంజ్ కి తగ్గ అమ్మాయిలుంటారు అల్లు ఫీల్ అవుతారని చూడకపోతే ఇంకా ఫీల్ అయిపోతారు గొడవైన తగువుకైనా మన బలమై ఉండే ఊరూరా గ్లోబ్ అంతా వెతికి చూడు సొంతూరికి సాటి లేదురా వరల్డ్ లోనే బెస్ట్ ప్లేస్ నేటివ్ ప్లేస్ ఇట్టాగే నా ఫ్రెండ్ ఒకడున్నాడు ఉద్యోగం కోసం ఊరొదిలేల్లదు ఖర్చుల కోసం పొలమే అమ్మడు అరేయ్ ఇంటికి వంటకి రెంట్ ఎంతంటే జీతం సరిపోదన్నారు ఏనాకింట్లో ఎంకట్రావున్నాడు ఫారీజైన్ కెళ్ళి సెటిల్ అయిపోయాడు పేస్ టైం అంటూ ఫోన్ ఏ చేస్తాడు అరేయ్ పేస్ తో పేస్ సంతోషాలను ఎంతగా మిస్ అయిపోయాడు పొరుగింటి పుల్ల కూర సామెతనే చదువుకో జరా సొంతింట్లో పచ్చడైనా సంతోషం పంచుతుందిరా వరల్డ్ లోనే బెస్ట్ ప్లేస్ నేటివ్ ప్లేస్ పండగలొస్తే ఊరికి వస్తారు ఎక్కడలేని సందడి చేస్తారు పచ్చళ్ళు అరిసెలు పట్టుకుపోతారు పాపం మళ్ళీ పండగ వచ్చేదాకా దాచుకు దాచుకు తింటారు వాట్సాప్ ల్లో గ్రూప్ లు పెడతారు పెడతారు చాటింగ్ అంటూ టార్చర్ పెడతారు పెడతారు నలుగురు కలిసే రోజెపుదంటారు అంటారు అరేయ్ జీతం కోసం జీవితమంతా ఒంటరిగా బ్రతికేస్తారు పిసరంత శాలరీ కి పొరుగూళ్లో వెట్టి చాకిరి సంతోషం తున్నులుండే సొంతూరులో చాలు నౌకరి వరల్డ్ లోనే బెస్ట్ ప్లేస్ నేటివ్ ప్లేస్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ooru ooru antaventayya paddaka Emundi ee oollo goppa Oollo emunda Amma naanna pakkane untaaru Adakka poina anni ishtaru Chuttalantha chuttu untaaru Arey curtain theesthe kanipistharu Kashtam ante vastharu Raa raa ante friends oochestharu Saayamkaalam sarada thestharu Mana range ki thagga ammayluntaru Aallu feel avuthaarani chudakapothe Inka feel ayipotharu Godavaina thaguvukaina Mana balamai unde ooruraa Globe anthaa vethiki choodu Sonthooriki saati ledhura World loney best place Native place Ittaage naa friend okadunnadu Udhyogam kosam oorodhilelladu Karchula kosam polame ammadu Arey intiki vantaki rent enthante Jeetham saripodhannaadu Yenakintlo yenkatraavunadu Foriegn kelli settle aypoyadu Face time antu phone ye chesthadu Arey face to face santhoshalanu Enthaga miss ayipoyadu Poruginti pulla koora Saamethane chaduvuko jara Sonthintlo pacchadainaa Santhosham panchuthundhira World loney best place Native place Pandagalosthe ooriki vastharu Yekkadaleni sandhadi chestharu Pacchallu ariselu pattukupotharu Paapam mallee pandaga vachedaka Dhachuku dhachuku thintaru Whatsapp llo group lu pedatharu Pedatharu Chatting antu torture pedatharu Pedatharu Naluguru kalise rojepudantaaru Antaaru Arey jeetham kosam jeevithamantha Ontariga brathikestharu Pisarantha salary ki Porugoollo vetti chaakiri Santhosham tunnulunde Sonthoorlo chaalu naukari World loney best place Native place

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hello Guru Prema Kosame
  • Cast:  Anupama Parameshwaran,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2018
  • Label:  Aditya Music