• Song:  My World is Flying
  • Lyricist:  Sri Mani
  • Singers:  Alphons Joseph

Whatsapp

దూరం… దూరం… దూరం… దూరం… దూరంగుండె ఆకాశం దగ్గరకొచ్చి గారం చేసిందా భారం… భారం… భారం… భారం… అనుకోకుండా నాకోసం నాతోపాటు భూమిని లాగిందా ఇంతకు ముందర నాలో లేడీ గాల్లో తేలే అలవాటు ఎమైంధోవు చూసే లోపే జరిగిందేదో పొరపాటు ఈ తియ్యని అల్లరి నేవాళ్ళేనంటూ మై వరల్డ్ ఇస్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్…ఫ్లైయింగ్… దారం తెంచుకున్న కైట్ లాగా ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… తీరం ఎంచుకున్న ఫ్లైట్లగా నిద్దుర పోదామంటే నా రెప్పలు ఎగిరేయ్ ఫీలింగ్ నా కన్నులు మార్చేసాయా స్లీపింగ్… బైటకు వెళదామంటే నా అడుగులు ఎగిరేయ్ ఫీలింగ్ పాదాలె మరిచేశాయా వాకింగ్… నీతో చెబుదామంటే నా మాటలు ఎగిరేయ్ ఫీలింగ్ నా పెదవులు మరిచేశాయా టాకింగ్… వున్నా చోట ఉండలేను కుదురుగా కూర్చొనులేను బావుందే లోవేలోన ఫాలింగ్ మై వరల్డ్ ఇస్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్…ఫ్లైయింగ్… దారం తెంచుకున్న కైట్ లాగా ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… తీరం ఎంచుకున్న ఫ్లైట్లగా నిమిషం కనబడకుంటే నీ మాటే వినబడకుంటే నా గుండెకు చప్పుడు లేని ఫీలింగ్… నువ్వే కసరక పోతే నన్ను తియ్యగా తిట్టకపోతే నా మనసుకి ఊపిరి లేని ఫీలింగ్… ఇష్టమైన చోట వున్నా కష్టంగానే వుందే నిన్నెపుడు చూస్తానంటూ వెయిటింగ్… నిన్ను ఇంత మిస్ అవుతుంటే రెక్కలింకా ప్లస్సవుతూ నీ వైపే లాగుతున్న ఫీలింగ్… మై వరల్డ్ ఇస్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్…ఫ్లైయింగ్… దారం తెంచుకున్న కైట్ లాగా ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… ఫ్లైయింగ్… తీరం ఎంచుకున్న ఫ్లైట్లగా
Dooram… Dooram… Dooram… Dooram… Doorangunde aakasham Daggarakochi gaaram chesindaa Bhaaram… Bhaaram… Bhaaram… Bhaaram… Anukokunda naakosam Naathopatu bhoomini laagindaa Inthaku mundhara naalo ledee Gallo thele alavatu Yemaindhoo choose lope Jarigindedho porapatu Ee thiyyani allari nevallenantu My world is flying Flying… Flying… Flying… Flying… Dhaaram tenchukunna kite laagaa Flying… Flying… Flying… Flying… Theeram yenchukunna flightlaga Niddura podhamante Naa reppalu yegirey feeling Naa kannulu marchesayaa Sleeping… Baitaku veladaamante Naa adugulu yegirey feeling Paadhaale marichesaayaa Walking… Neetho chebudhaamante Naa maatalu yegirey feeling Naa pedhavulu marichesaayaa Talking… Vunna chota vundalenu Kudhuruga koorchonulenu Bavundhey lovelona falling My world is flying Flying… Flying… Flying… Flying… Dhaaram tenchukunna kite laagaa Flying… Flying… Flying… Flying… Theeram yenchukunna flightlaga Nimisham kanabadakunte Nee maate vinabadakunte Naa gundeku chappudu leni Feeling… Nuvve kasaraka pothe Nannu thiyyaga thittakapothe Naa manasuki oopiri leni Feeling… Ishtamaina chota vunnaa Kashtamgaane vundhe Ninnepudu choosthaanantoo Waiting… Ninnu intha miss avuthunte Rekkalinka plussavthoo Nee vaipe laaguthunna feeling… My world is flying Flying… Flying… Flying… Flying… Dhaaram tenchukunna kite laagaa Flying… Flying… Flying… Flying… Theeram yenchukunna flightlaga
  • Movie:  Hello Guru Prema Kosame
  • Cast:  Anupama Parameshwaran,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2018
  • Label:  Aditya Music