• Song:  Sukkesi Pakkesi
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

హే సుక్కేసి పక్కేసి మెక్కేస్తా ముగ్గు తొక్కేస్తా సుక్కమ్మ చెక్కిళ్లే నొక్కేస్తా సిగ్గు తోడేస్తా అచ దాని చూపు అది ఇచ్చాపురం పోపు అబ్బా దాని వీపు అది బొబ్బర్ లంక స్లోపు పూలు పెట్టి ఈలా కొట్టాల అరే మత్తు పుట్టి మంచమెక్కాలా సొమ్ములెట్టి సోకు చూడాలా ఓసి కుర్రపిట్ట కిఱ్ఱుపుట్టి గుర్రమెక్కి వేటకొచ్చానే సుక్కేసి పక్కేసి మెక్కేస్తా ముగ్గు తొక్కేస్తా సుక్కమ్మ చెక్కిళ్లే నొక్కేస్తా సిగ్గు తోడేస్తా అచ దాని చూపు అది ఇచ్చాపురం పోపు అబ్బా దాని వీపు అది బొబ్బర్ లంక స్లోపు నిప్పేదో పెట్టావు నీ చూపుతో నే కప్పుకోలేను పైట కొంగుతో కిక్కేదో ఎక్కింది నీ లుక్కు తో నే తట్టుకోలేను ఓ పట్టు పట్టారో గుమ్మెత్తించే గుమ్మా నీ గుమ్మం లోనే ఉంటా నచిందించావ్ అంటే నువ్ మేచిందిస్తానంటా ఓహ్ నరవరా కురువారా పెదవిలో పేరా పేరా తీరుస్తా రారా సుక్కేసి పక్కేసి మెక్కేస్తా ముగ్గు తొక్కేస్తా సుక్కమ్మ చెక్కిళ్లే నొక్కేస్తా సిగ్గు తోడేస్తా అచ దాని చూపు అది ఇచ్చాపురం పోపు అబ్బా దాని వీపు అది బొబ్బర్ లంక స్లోపు ఆ దురద చూసాను అందాలలో నా సరదా తీర్చేయి చలి రాత్రిలో నా మర్ద నీకెలా నడి రాత్రిలో మరదళ్ల ఒచేయి మాజకతలో ఎక్కిందేమో కిక్కూ నా కొంగులోనా తొక్కు చుక్కలో లుక్కు నీకెక్కిస్తాలే తక్కు ఆబాలభో తాబాలభో లాబలాభో గుబులుబో లాగిస్తా రావే సుక్కేసి పక్కేసి మెక్కేస్తా ముగ్గు తొక్కేస్తా సుక్కమ్మ చెక్కిళ్లే నొక్కేస్తా సిగ్గు తోడేస్తా అచ దాని చూపు అది ఇచ్చాపురం పోపు అబ్బా దాని వీపు అది బొబ్బర్ లంక స్లోపు పూలు పెట్టి ఈలా కొట్టాల అరే మత్తు పుట్టి మంచమెక్కాలా సొమ్ములెట్టి సోకు చూడాలా ఓసి కుర్రపిట్ట కిఱ్ఱుపుట్టి గుర్రమెక్కి గుర్రుపెట్టాలా
Hey Sukkesi Pakkesi Mekkestha Muggu Tokkestha Sukkamma Chekkille Nokkestha Siggu Todestha Acha Daani Choopu Adi Ichapuram Popu Abba Daani Veepu Adi Bobbar Lanka Slopu Poolu Petti Eela Kottala Are Matthu Putti Manchamekkala sommuletti soku chudala Osi Kurrapitta Kirruputti Gurramekki Vetakochane Sukkesi Pakkesi Mekkestha Muggu Tokkestha Sukkamma Chekkille Nokkestha Siggu Todestha Acha Daani Choopu Adi Ichapuram Popu Abba Daani Veepu Adi Bobbar Lanka Slopu Nippedho Pettavu Nee Chooputho Ne Kappukolenu Paita Kongutho Kikkedho Ekkindi Nee Lookku Tho Ne Tattukolenu O Pattu Pattaro Gummetthinche Gummaa Nee Gummam Lone Untaa Nachindichav Ante Nuvv Mechindistanantaa Oh Naravara Kuruvara Pedavilo Pera Pera Teerustha Raara Sukkesi Pakkesi Mekkestha Muggu Tokkestha Sukkamma Chekkille Nokkestha Siggu Todestha Acha Daani Choopu Adi Ichapuram Popu Abba Daani Veepu Adi Bobbar Lanka Slopu Aa Durda Chusanu Andaalalo Naa Sardha Teercheyi Chali Rathrilo Naa Mardha Neekela Nadi Rathrilo Maradalla Ocheyi Majakatalo Ekkindemo Kickkuu Naa Kongullona Tokku Chukkaloni Luckku Neekekkisthale Takku Abalabo Tabalabo Labalabo Gubulubo Laagistha Raave Sukkesi Pakkesi Mekkestha Muggu Tokkestha Sukkamma Chekkille Nokkestha Siggu Todestha Acha Daani Choopu Adi Ichapuram Popu Abba Daani Veepu Adi Bobbar Lanka Slopu Poolu Petti Eela Kottala Are Matthu Putti Manchamekkala sommuletti soku chudala Osi Kurrapitta Kirruputti Gurramekki Gurrupettala
  • Movie:  Hello Brother
  • Cast:  Nagarjuna,Ramyakrishna,Soundarya
  • Music Director:  Koti
  • Year:  1994
  • Label:  Aditya Music