ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువు దూరం
తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
అల్లరి కోయిల పాడిన పల్లవి
స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా
వేకువ పూచినా తొలితొలి గీతికా
ప్రియా ప్రియా నీవైతే శృతి లయ నేనవుతా
కలకలం కౌగిలై నినే చేరుకొని
కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ
ఓ ప్రియా ఓఓఓఓ
దరిచేరితే దాచుకొన
తొలి ప్రేమలే దోచుకొన
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
సవ్వడి చేయని యవ్వన వీణలు
అలా అలా సవరించు పదే పదే పలికించు
వయసులు కోరిన వెన్నెల మధువులు
సఖి చెలి అందించు సుఖాలలో తేలించు
పెదవులతో కమ్మని కధే రాసుకోన
ఒడి చేరి వెచ్చగా చాలే కాచుకొన
ఓ ప్రియా ఓఓఓఓ
పరువాలని పంచుకొని
పడుచుటలే సాగిపోనీ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ
ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ
చేరాలి సొగసుల తీరం
సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువు దూరం
తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ