• Song:  Abba Yem Debba
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఓ ఓ ఓ ఓ అబ్బా ఏం దెబ్బ తీసినాడే హా హా ఉబ్బి తబ్బిబ్బు చేసినాడే హా హా అక్కడ దెబ్బ ఇక్కడ తిప్పి తిక్కలు పుడుతుంటే దప్పిక కానీ దాహం పుట్టి ముద్దులు పెడుతుంటే ఓ ఓ ఓ ఓ అమ్మ నీ ఊపు ఉమ్మలాట హా హా ఆడుకుంటాను గుమ్మలాట హే ఓ ఉరిమే కసి ఊర్వశి వలపుల మెరుపులు తాకే వేళలో తగిలిందొక యవ్వన కానుక సరి సయ్యాటలలో బుస కొట్టిన సోకులా మిస మిస రుస రుస లాడే వేళలో బిగిసిందొక కౌగిలి మోతగా పిటా పిటా లాటలలో పడుచు అందం తాంబూలమై పక్క పండిందిలే ఆ అలక పాన్పే శృంగారమై చిచ్చు రేపిందిలే హే హే వెచ్చని రాతిరి వెన్నెల విస్తరి వేచి ఉన్నది మక్కువతో మంచపు ఆకలి మల్లెల అల్లరి తీర్చి వెళ్ళిపోవే ఓ ఓ ఓ ఓ అమ్మ నీ ఊపు ఉమ్మలాట హా హా ఆడుకుంటాను గుమ్మలాట హే ఓ నడుమెక్కడ ఉన్నదో తెలియక తికమక లాడే వేళలో జరిగిందొక సన్నని ఒత్తిడి జారుడు పైటలలో ఎన్కేపుల షేపులు మగసిరి కైపులు పెంచే వేళలో అదిరిందోక ఆడది అల్లరి ముద్దుల తాకిడిలో పెదవి చూస్తే నీ ప్రేమకే లేఖ రాసిందిలే ఎదను దాస్తే ఏ నాటికో ఎత్తుకెళతానులే హే హే సిగ్గులు యెగ్గులు నొక్కులు చేసిన చీకటింటికే చేరు చేలో మెత్తని సోకులా సొత్తులు మొత్తం దోచిపెట్టి పోవే ఓ ఓ ఓ ఓ అబ్బా ఏం దెబ్బ తీసినాడే హా హా ఉబ్బి తబ్బిబ్బు చేసినాడే హా హా అక్కడ దెబ్బ ఇక్కడ తిప్పి తిక్కలు పుడుతుంటే దప్పిక కానీ దాహం పుట్టి ముద్దులు పెడుతుంటే ఓ ఓ ఓ ఓ హే హే
Oo Oo Oo Oo Abba Yem Debba Teesinaade Haa Haa Ubbi Tabbibbu Chesinaade Haa Haa Akkada Debba Ikkada Tippi Thikkalu Puduthunte Dappika Kaani Daaham Putti Muddulu Peduthunte Oo Oo Oo Oo Amma Nee Oopu Ummalaata Haa Haa Aadukuntaanu Gummalaata Hey Oo Urime Kasi Urvasi Valapula Merupulu Taake Velalo Tagilindoka Yavvana Kaanuka Sari Sayyaatalalo Busa Kottina Sokula Misa Misa Rusa Rusa Laade Velalo Bigisindoka Kougili Mothaga Pita Pita Laatalalo Paduchu Andam Taambulamai Pakka Pandindile Aa Alaka Paanpe Srungaramai Chichu Repindile Hey Hey Vechani Rathiri Vennela Visthari Vechi Unnadi Makkuvatho Manchapu Aakali Mallela Allari Theerchi Vellipove Oo Oo Oo Oo Amma Nee Oopu Ummalaata Haa Haa Aadukuntaanu Gummalaata Ho Ho Nadumekkada Unnado Theliyaka Thikamaka Laade Velalo Jarigindoka Sannani Otthidi Jaarudu Paitalalo Yenakepula Shapelu Magasiri Kaipulu Penche Velalo Adirindoka Aadadi Allari Muddula Taakidilo Pedavi Choosthe Nee Premake Lekha Raasindile Yedhanu Daasthe Ye Naatiko Yetthukelathanule Hey Hey Siggulu Yeggulu Nokkulu Chesina Cheekatintike Cheru Chelo Metthani Sokula Sotthulu Mottham Dochipetti Pove Oo Oo Oo Oo Abba Yem Debba Teesinaade Haa Haa Ubbi Tabbibbu Chesinaade Haa Haa Akkada Debba Ikkada Tippi Thikkalu Puduthunte Dappika Kaani Daaham Putti Muddulu Peduthunte Oo Oo Ye Ye Hey Hey
  • Movie:  Hello Brother
  • Cast:  Nagarjuna,Ramyakrishna,Soundarya
  • Music Director:  Koti
  • Year:  1994
  • Label:  Aditya Music