• Song:  Poddunne Lesthe Modalu
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Ranjith

Whatsapp

పొద్దున్నే లేస్తే మొదలు ఎన్నెనో టెన్షన్లో బీపీలు షుగర్లు ధర్నాలు గొడవలు యుద్దాలు వీటన్నింటి మధ్య ఓ ఆడపిల్ల మొకం చూస్తే ఆయా అందమయిన కళ్ళు చూస్తే మరి నవ్వు చూస్తే ఆ నడక చూస్తే శాంతి మనశాంతి అందుకే చూపించండి చూపించండి నాన్ననా దాచుకోకండి చూపించండి గుండె దదడా గోల ఏమిటో ఈ లీల ఎంత మంది అమ్మాయిలో లాలాల లాల హ నిదర చెడిపోయేలా మీరు ఎదురవ్వల తెల్లవాల్రలు మీకోసం మెం తపించాలా ఏ మంగోఏసేయ్ మా అంగెల్సేయ్ మేమంతా మీ ఫ్యాన్సే నడుమే గిడుమో తృణమో పణమో ఏదో ఒకటి ఏమండి కొంచెం చూపించండి చూపించండి చూపించండి మీ అంద చందాలు దాచుకోకక్నడే సూపించండి సూపించండి ఈ లోకం మొత్తం మార్చేయండి చూపించండి హూ అందమయిన అమ్మాయంటే ఆక్సీజెన్ లాంటిదే అందకుండా పోతుంటే హే మా ఊపిరి ఆడదే మీరిట్ట నవ్వితే యుద్దలిక జరగవే మీ ఒరా చూపుకే దాసోహం లోకమే మీరు సీతాకోక సిలుకాలే మూతి విడిపో విసుగో అలకో కులుకు ఏదో ఒకటే చూపించండి మీరెన్ని కాఔర్ఫుల్ డ్రెస్సులేసిన మంచి షేపులో లేకుంటే మాత్రం కుదరదు జిం కెళ్ళి వర్కౌట్ లే సేయండి చూపించండి చూపించండి మీ అంద చందాలు దాచుకోకండి సూపించండి బై డిఫాల్ట్ మీ బాడీ లో మాగ్నెట్ ఉంటాదే అరేయ్ ఎంత ఎంత దూరం ఉన్న లాగేస్తుంటది బ్లాక్ అండ్ వైట్ కళ్లకే కలరింగ్ మీరులే మగవాడి జన్మకే మీనింగ్ మీరేలే ఆ మనసే దోచే దొంగలే అసలో కోసారో పిసారో కసురో ఏదోఒకటి చూపించండి ప్లీజ్ ఏది పడితే అది తినేయకండమ్మా మిమ్ముల్ని నమ్ముకొని ఎన్ని ప్రాణాలున్నాయో మీకేం తెలుసు డైటింగ్లు సేసి స్లింగా ఉండండి చూపించండి చూపించండి చూపించండి చూపించండి ఈ లోకం మొత్తం మార్చివేయండి చూపించండి చూపించండి చూపించండి లోక కల్యాణార్థం అల్ గర్ల్స్ గెట్ ఫిట్ అండ్ రెడీ
Poddunne lesthe modalu Enneno tensionlo Bplu shugarlu Darnalu godavalu yuddalu Veetanniti madya Oo aadapilla mokam chusthe Aaa andamayina kallu chusthe Mari navvu chusthe aa nadaka chusthe Shanthi manashanthi Anduke chupinchande Chupinchande Nannana Dachukokande Chupinchande Gunde dhadhada gola Yemito yee leela Entha mandi ammayilo Lalala lala Ha nidara chedipoyela meeru yeduravvala Thellavalrlu meekosam mem thapinchala Ye mangoesey maa angelsey Meemantha me fanse Nadumo gidumo thrunamo panamo yedo okati Emandi konchem chupinchande Chupinchande Chupinchande Mee anda chandalu dachukokaknde Supinchande Supinchande Yee lokam mottam maarcheyande Chupinchande Hoo Andamayina ammayante oxyzen lantide Andakunta pothunte hey maa upire aadade Meeritta navvithe yuddalika jaragave Mee ora chupuke dasoham lokame Meeru seethakoka silukale Muthi vidupo visugo alako kuluko Yedo okate chupinchande Meerenni colourfull dressulesina Manchi shapelo lekunte matram kudradu Gym kelli workout le seyande Chupinchande Chupinchande Mee anda chandalannai dachukokande Supinchande By default me body lo magnet untade Arey enta enta dooram unna lagesthuntade Black and white kallake colouring meerule Magavadi janmake meaning merele Aa manase doche dongale Asalo kosaro pisaro kasuro edookati Chupinchande Please edo padithe adi tineykandamma Mimmulni nammukoni enni pranalunnayo meekem thelusu Dietinglu sesi slimmga undande Chupinchande Chupinchande Chupinchande Chupinchande Yee lokam mottam marchiveyande Chupinchande Chupinchande Chupinchande Loka kalyanardam all girls get fit and ready
  • Movie:  Heart Attack
  • Cast:  Adah Sharma,Nithiin
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Puri Sangeet