• Song:  Oo vasthava
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Santhosh Venky,Chaitra Ambadipudi

Whatsapp

ఓ వస్తావా వస్తావా వస్తావా వస్తా వస్తా వస్తావా వస్తావా ఆఆ మీటి మీటి పిల్లను ముద్దు ముద్దు గుందిరా కన్నులార చూసుకోరాఅ నిన్ను నాచుకుందిరో నువ్వే కావలందిరో వచ్చి వచ్చి వాలిపోరా హూ లైఫ్ ఏమో నిన్ను చూపిలే పండగేలే వాట్ నో కెన్ ఐ సే లిస్తెన్ బేబీ లెట్స్ గో చలో చలో చలో చలో ర ర వస్తావా అడిగింది ఇస్తావా ఓయ్ ఏమిరా వస్తావా అడిగింది ఇస్తావా హోమో మీటి మీటి పిల్లను ముద్దు ముద్దుగుందిరోయ్ కన్నులార చేసుకోరా నిన్ను నాచుకుందిరో నువ్వే కావలందిరో వచ్చి వచ్చి వాలిపోరా జారిపోతా జాజుల్లాగా కరిగిపోతా చకోలాతెలాగా వాటిలోని లెవెల్స్ ఏ పెంచేరా య య య య య ఇంకా నువ్వు ఏది ఇంకా నువ్వేలే వెంట వెంటనే స్ట్రెస్ అవుట్ థింగ్ ఇప్పుడిప్పుడే లవ్ ది పార్టీ హోమో బేబీ నువ్వు నేను సూపర్ అంది లోకమే ర ర వస్తావా అడిగింది ఇస్తావా య య వస్తనే అడిగింది ఇస్తానే ఓయ్ ఏమిరా వస్తావా అడిగింది ఇస్తావా య య వస్తనే అడిగింది ఇస్తానే లొంగిపోతే మెలికల్లాగా రాలిపోతా ఫిలమెంట్ లాగా నడుములోన రిజల్ట్స్ చూసేయరా య య య య య నువ్వే కావాలి నాకు ఇప్పుడే కాదంటే పీక నొక్కుడే ఏదైనా చేసేస్తా నీకోసం హోమో బేబీ నువ్వు నేను ఏకమైతే స్వర్గమే ర ర వస్తావా అడిగింది ఇస్తావా య య వస్తనే అడిగింది ఇస్తానే ఓయ్ ఏమిరా వస్తావా అడిగింది ఇస్తావా య య వస్తనే అడిగింది ఇస్తానే
Oo vasthava vasthava vasthava Vastha vastha vasthava Vasthavaaa Aaaa meeti meeti pillanu Muddu muddu gundira Kannulara chusukoraaa Ninnu nachukundiro Nuvve kavalandiro Vachi vachi vaaliporaa Hoo life emo ninnu choopile Pandagele What know can i say Listen baby Lets go chalo chalo chalo chalo Ra ra vasthava adigindhi isthava Oy Emira vasthava adigindhi vasthava Hooo Meeti meeti pillanu Muddu muddugundiroy Kannulara chusukora Ninnu nachukundiro Nuvve kavalandiro Vachi vachi valiporaa Jaaripotha jajullagaa Karigipotha chacolatelagaa Vantiloni levels ye pencheyraa Ya ya ya ya ya Inka nuvu edhi Inkha nuvvele venta ventane Stress out thing Ippudippude Love the party Hooo baby nuvu neenu super andhi lokame Ra ra vasthava adigindhi isthava Ya ya vasthane adigindhi isthane Oyy emira vasthava adigindi vasthava Ya ya vasthane adigindi isthane Longipotha melikallaga Ralipotha filament laga Nadumulona results chooseyara Ya ya ya ya ya Nuvve kavali naku ippude Kadhante pika nokkude Edhaina chesestha neekosam Hooo baby nuvvu nenu ekamithe swargame Ra ra vasthava adigindhi isthava Ya ya vasthane adigindhi isthane Oyy emira vasthava adigindi vasthava Ya ya vasthane adigindi isthane
  • Movie:  Heart Attack
  • Cast:  Adah Sharma,Nithiin
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Puri Sangeet