చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నోడే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే అల్లాడి పోకే సత్యభామ కిలాడి ఓడే నా చందమామ ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నోడే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే అల్లాడి పోకే సత్యభామ కిలాడి ఓడే నా చందమామ ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే అందగాడే పక్కనుంటే అంతే అంతేలే తప్పు ఒప్పు చెప్పకమ్మో తప్పదివ్వాళే సిగ్గు ఎగ్గూ ఆపారయ్యో బుగ్గే కందే లే నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మంది నీ వొళ్ళో తుళ్ళిపడి వెచ్చపడి జారిపడి కెవ్వుమనేలే ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే రబ్బరు తో చేసిన రంభ నువ్వే లే రంగులతో తెంపర నా రిబ్బన్ ముల్లె హంగు పొంగు లాగుతుంటే మతే పోయేలా గీచి గీచి చూడకయ్యొ మతే ఎక్కేలే ఏదైనా ఏమైనా ఈ రాతిరి జాతరలే నీ తోనే అల్లుకుని గిల్లుకుని హత్తుకుని జివ్వుమనేలే ఓస్స హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఓస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా ఏ ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే
Chirutha kannula vaade chilipi chinnode Chilaka kottani chote koriki pettaade Allaadi poke sathyabhama Killadi ode naa chandamama Ossa hey ossaa hey ossaa hey ossaa hey ossa ossaa ossaaa ossaa ossaaa ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re Chirutha kannula vaade chilipi chinnode Chilaka kottani chote koriki pettaade Allaadi poke sathyabhama Killadi ode naa chandamama Ossa hey ossaa hey ossaa hey ossaa hey ossa ossaa ossaaa ossaa ossaaa ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re Andamantha aarabosi ammukuntave Andagade pakkanunte anthe anthele Thappu oppu cheppakammo tappadivvale Siggu yeggu aaparayyo bugge kande le Nee ompu sompullo aa madathe rammande Nee vollo tullipadi vechapadi jaaripadi kevvumanele Ossa hey ossaa hey ossaa hey ossaa hey ossa ossaa ossaaa ossaa ossaaa ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re Rabbaru tho chesina rambha nuvve le Rangulatho thempara naa ribbon mulle Hangu pongu laagutunte mathe poyele Gichi gichi choodakayyo mathe ekkele Edainaa emainaa ee raatiri jaatarale Nee thone allukuni gillukuni hattukuni jivvumanele Ossa hey ossaa hey ossaa hey ossaa hey ossa ossaa ossaaa ossaa ossaaa ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re ossaare ossaa ossaa re
Movie: Happy Cast: Allu Arjun,Genelia D'Souza Music Director: Yuvan Shankar Raja Year: 2006 Label: Aditya Music