• Song:  Hate U
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Ranjith,Hansika

Whatsapp

గోవిందా చూడవయ్యా వీళ్లిద్దరి వింత గోల గోరంత దానికైనా కొండంత యుద్ధ లీల ఇద్దరి మధ్య హేట్ యు ఇంట బయట హేట్ యు రేయి పగలు హేట్ యు ఎప్పుడు చూడు హేట్ యు వెక్కిరింతలే చూసినప్పుడే అమ్మాయి పలికే ఐ హేట్ యు తిక్క మాటలే వింటున్నప్పుడు అబ్బాయి పలికే ఐ హేట్ యు కుప్పి గంతులు కోతి చేష్టల కుర్ర కుంక ఐ హేట్ యు కీచు కూతలా కుళ్ళు మోతువే కర్రీ కేక ఐ హేట్ యు ఐ హేట్ యు సేమ్ టూ యు ఐ హేట్ యు హే గలాటాలా తోనే రోజులు అన్ని గడచును గా గళాసులు పల్లాలన్నీ రోజూ పగులును గా హిరోషిమే వద్దోయ్ హోం హోం చిరాకు తేవద్దే హోం హోం కబుర్లు చెప్పొద్దోయ్ హోం హోం కట్టింగ్లు ఇవ్వద్దే హాయ్ హాయ్ చి చి పోవే చింపిరి పెంటమ్మా ఏమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా ఎదురుగా మధుమతి ఉండంగా ఇంకొక నరకము ఉంటుందా వెక్కిరింతలే చూసినప్పుడే అమ్మాయి పలికే ఐ హేట్ యు తిక్క మాటలే వింటున్నప్పుడు అబ్బాయి పలికే ఐ హేట్ యు ఎండాకాలం ఎండలు కూడా 50 దాటవు గా ఈ ఇంట్లోనా మాత్రం ఎపుడు 90 తగ్గవు గా జిగురు పేస్ నీదే హోం హోం తగుల్తాయి నీకే హోం హోం పొగరుబోతు నువ్వే హోం హోం పగుల్తాది నీకే తు తు పోరా తుంటరి పెంటయ్య ఏమిటి ఈ గతి గోవిందా ఇల్లొక నరకం అయ్యిందా ఎదురుగా బన్నీ ఉండంగా ఇంకొక నరకము ఉంటుందా వెక్కిరింతలే చూసినప్పుడే అమ్మాయి పలికే ఐ హేట్ యు తిక్క మాటలే వింటున్నప్పుడు అబ్బాయి పలికే ఐ హేట్ యు కుప్పి గంతులు కోతి చేష్టల కుర్ర కుంక ఐ హేట్ యు కీచు కూతలా కుళ్ళు మోతువే కర్రీ కేక ఐ హేట్ యు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Govinda choodavayya veelliddari vintha gola Gorantha daanikaina kondantha yudda leela Iddari madhya hate you Inta bayata hate you Reyi pagalu hate you Eppudu choodu hate you Vekkirinthale choosinappude ammayi palike i hate you Thikka maatale vintunnappudu abbaai palike i hate you Kuppi gantula kothi chestala kurra kunka i hate you Keechu koothala kullu mothuve karri keka i hate you I hate you same to you I hate you Hey galaataala thone rojulu anni gadachunu gaa Galaasulu pallaalanni rojuu pagulunu gaa Hiroshime vaddoi ho ho Chiraaku thevadde ho ho Kaburlu cheppoddoi ho ho Cuttinglu ivvadde hoi hoi Chi chi pove chimpiri pentammaa Yemiti ee gathi govindaa illoka narakam ayyindaa Yeduruga madhumati vundangaa inkoka narakamu vuntundaa Vekkirinthale choosinappude ammayi palike i hate you Thikka maatale vintunnappudu abbaai palike i hate you Endakalam endalu koda 50 daatavu gaa Ee intlona matram epudu 90 thaggavu gaa Jiguru face neede ho ho Thagultai neeke ho ho Pogarbotu nuvve ho ho Pagulthaadi neeke Thu thu poraa thuntari pentayya Yemiti ee gathi govindaa illoka narakam ayyindaa Yeduruga bunny vundangaa inkoka narakamu vuntundaa Vekkirinthale choosinappude ammayi palike i hate you Thikka maatale vintunnappudu abbaai palike i hate you Kuppi gantula kothi chestala kurra kunka i hate you Keechu koothala kullu mothuve karri keka i hate you

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Happy
  • Cast:  Allu Arjun,Genelia D'Souza
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2006
  • Label:  Aditya Music