హ్యాపీ
పాపకి లుక్కిస్తేయ్ హ్యాపీ
లుక్కులు క్లిక్ ఐథెయ్ హ్యాపీ
క్లిక్ అయి కిస్ ఇస్తేయ్ హ్యాపీ
హ్యాపీ
బేబీ కి బెంజ్ ఉంటాయ్ హ్యాపీ
భామ కి రేంజ్ ఉంటాయ్ హ్యాపీ
బావ కి ఏజ్ ఐథెయ్ హ్యాపీ
వయ్యారికి డాష్ ఇస్తేయ్ తాను థాంక్ అంటే సో హ్యాపీ
థియేటర్ లో ప్యారి నీపై చేస్తేయ్ ఫుల్ హ్యాపీ
బ్రదర్స్ లు లేని ఫిగర్ కి నువ్వే
లవర్ వి ఐథెయ్ భలే హ్యాపీ
కలర్స్ ఉ చిమ్మేయ్ కసక్కు నీకే
చమ్మకు లిస్తేయ్ యమా హ్యాపీ
హ్యాపీ
పాపకి లుక్కిస్తేయ్ హ్యాపీ
లుక్కులు క్లిక్ ఐథెయ్ హ్యాపీ
క్లిక్ అయి కిస్ ఇస్తేయ్ హ్యాపీ
నీకో స్వీటీ సిగ్నల్ ఇస్తేయ్ హ్యాపీ
స్వీటీ డాడీ ఏస్ పి ఐథెయ్ బీపీ
హ్యాపీ బీపీ హ్యాపీ
బ్యూటీ పార్టీ కొచ్చిందంటే హ్యాపీ
నెక్స్ట్ డే పార్టీ మారిస్తేయ్ ఆన్ హ్యాపీ
చెల్లెలేమో ఫ్రెండ్స్లోచారని చెవిలో చెబితేయ్ వెరీ హ్యాపీ
వెళ్లి చుస్తేయ్ ఆ ఫ్రెండ్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ ఐథెయ్ నీకు టోపీ
హ్యాపీ హ్యాపీ
హ్యాపీ
పాపకి లుక్కిస్తేయ్ హ్యాపీ
లుక్కులు క్లిక్ ఐథెయ్ హ్యాపీ
క్లిక్ అయి కిస్ ఇస్తేయ్ హ్యాపీ హ్యాపీ
గురు లవ్ లో లోజిక్కులు గురించి భలే చెప్పావ్ గురు
ఆ లోజిక్కులన్నీ మీవరకు నా వరకు మాత్రం
హ్యాపీ
ప్రేయసి లేకుంటే హ్యాపీ
ప్రేమలో పడుకుంటే హ్యాపీ
ఫ్రీగా తిరగేస్తే హ్యాపీ
హ్యాపీ
సోలో లైఫ్ ఉంటె హ్యాపీ
సింగల్గా ఉంటె హ్యాపీ
స్వేచ్ఛగా బతికేస్తే హ్యాపీ
పాకెట్ మనీ కార్చే లేదు బిల్డుప్ అవసరమే లేదు
వెయిటింగ్ చేసే చాన్సెయ్ లేదు చాకిరీ చేసేయ్ శ్రమ లేదు
అదుర్స్ అంటూ బెదుర్స్ అంటూ అందాన్ని పొగిడే పని లేదు
అశాంతి లేదు హెడేక్ లేదు విశ్రాంతికి అడ్డే ఇక లేదు
హ్యాపీ
ప్రేయసి లేకుంటే హ్యాపీ
ప్రేమలో పడుకుంటే హ్యాపీ
ఫ్రీగా తిరగేస్తే హ్యాపీ
Happy
Paapaki lukkisthey Happy
Lookkulo click aithey Happy
Click ayi kiss isthey Happy
Happy
Baby ki Benz untay Happy
Bhama ki range untay Happy
Baava ki age aithey Happy
Vayyariki dash isthey thanu thanQ antey so Happy
theatre lo pyaari neepai chesthey full Happy
Brothers lu leni figure ki nuvve
lover vi aithey bhale Happy
Colorsu chimmey kasakku neeke
chammaku listhey yama Happy
Happy
Paapaki lukkisthey Happy
Lookkulo click aithey Happy
Click ayi kiss isthey Happy
Neeko sweety signal isthey Happy
Sweety daddy SP aithey BP
Happy BP Happy
Beauty party kochindante Happy
Next day party maristhey Unhappy
Chellelemo frendsocharani chevilo chebithey very Happy
Velli chusthey aa friends emo boyfriends aithey neeku topi
Happy Happy
Happy
Paapaki lukkisthey Happy
Lookkulo click aithey Happy
Click ayi kiss isthey Happy Happy
Guru Love lo logiclu gurinchi bhale cheppav guru
Aa logiclanni meevaraku Naa varaku maathram
Happy
Preyasi Lekunte Happy
Premalo Padukunte Happy
Freega thirigesthe Happy
Happy
Solo life unte Happy
Singlega unte Happy
Swechhaga Bhatikesthe Happy
Pocket money Karche ledu buildup avasarame ledu
Waiting chese Chancey ledu Chakiri chesey shrama ledu
Adhurs antu Bedhurs antu andhanni pogide pani ledu
Ashanti ledu Headache ledu Vishranthiki adde ika ledu
Happy
Preyasi Lekunte Happy
Premalo Padukunte Happy
Freega thirigesthe Happy