• Song:  Egire Mabbulalona
  • Lyricist:  kulasekhar
  • Singers:  Charan,S.P.Balasubramanyam

Whatsapp

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవొ ఏ ఉదయం ఈ హృదయం హే చేరుతుందో ఈ ప్రేమ ఏఏ నిమిషం ఏది నిజం హోం తెలియకుందే ఈ మాయ ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే హే ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవొ ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవొ నిద్దరోయె నీ కనులు ఎదలోనా ఆ కళలు ఎదురైనా ఎపుడైనా కళ్లారా చూసేన నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా నువ్వంటే ఇష్టం ఉన్న నువ్వే నా సర్వం అన్న నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు ఇపుడైనా ఇకనైనా నీ పంతం ఆగేనా అన్ని మరిచి కోపం విడిచి నాతో చెలిమి చేసినా పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా నీతోడే కావాలంటూ నీ నీడై ఉండాలంటూ నవరాగాలు ఆలపించే నాలో ఈ ప్రేమ ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవొ ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవొ ఏ ఉదయం ఈ హృదయం హే చేరుతుందో ఈ ప్రేమ ఈ నిమిషం ఏది నిజం హోం తెలియకుందే ఈ మాయ ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే హే ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవొ ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవొ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Egire mabbulalona Pagale vennela vaana Palike navvula veenaGundello saage raagaalevoo Ye udhayam ee hrudayam heycheruthundo ee prema Ee nimisham yedi nijam ho teliyakundhe ee maaya Aasha padithe andanandhe oorukunte cherukundhe Taguvulone chiguru vesindhe hey Egire mabbulalona Pagale vennela vaana Palike navvula veenaGundello saage raagaalevoo Egire mabbulalona Pagale vennela vaana Palike navvula veenaGundello saage raagaalevoo Nidharoye nee kanulu yedhalona aa kalalu Eduraina epudaina kallara chusena Neetho kalisi neetho perigi neetho thirigi aashagaa Ninne thalachi ninne pilichi innalluga Nuvvante istham unna nuvve naa sarvam anna Naa gundello dhachesindhe mounanga prema Yetuvaipe nee parugu vinaledha naa pilupu Ipudaina ikanaina nee pantham aagena Anni marichi kopam vidichi naatho chelime chesinaa Poye varaku naa ee bathuku neede kadaa Neethode kavalantu nee needai undalantu Navaraagalu alaapinche naalo ee prema Egire mabbulalona Pagale vennela vaana Palike navvula veenaGundello saage raagaalevoo Egire mabbulalona Pagale vennela vaana Palike navvula veenaGundello saage raagaalevoo Ye udhayam ee hrudayam heycheruthundo ee prema Ee nimisham yedi nijam ho teliyakundhe ee maaya Aasha padithe andanandhe oorukunte cherukundhe Taguvulone chiguru vesindhe hey Egire mabbulalona Pagale vennela vaana Palike navvula veenaGundello saage raagaalevoo Egire mabbulalona Pagale vennela vaana Palike navvula veenaGundello saage raagaalevoo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Happy
  • Cast:  Allu Arjun,Genelia D'Souza
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2006
  • Label:  Aditya Music