• Song:  Jill Jill Jinga
  • Lyricist:  venkatesh
  • Singers:  Aditya Iyenger,Krishna Chaitanya

Whatsapp

పొద్దులెగాలి స్నానంచేయాలి బస్సు ఎక్కాలి కాలేజీ కేళాలి ఒహ్ ఒహోహోహోహ్ ఒహ్ ఒహోహోహోహ్ ఒహ్ ఒహోహోహోహ్ ఒహ్ ఒహోహోహోహ్ బాత్రూం లో పాటలు బ్రేక్ఫాస్ట్ లో మాటలు అమ్మ ముందు వండర్ ఉ నాన్న ముందు బ్లాండెర్లు పాకెట్ మనీ కి టెండర్లు ఇక బస్సు లకై వైటింగు ఫుట్ బోర్డు లో ఫైటింగు కాంటీన్ లో మీటింగు ఇక బస్సు లకై వైటింగు ఫుట్ బోర్డు లో ఫైటింగు కాంటీన్ లో మీటింగు జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా టీచర్స్ తో క్లాసులు క్లాస్ లో మాసులు ఎస్ఎంఎస్ తో మాటలు ఎంఎంఏస్ తో ఆటలు టీచర్స్ తో క్లాసులు క్లాస్ లో మాసులు ఎస్ఎంఎస్ తో మాటలు ఎంఎంఏస్ తో ఆటలు లాస్ట్ బెంచ్ సీటింగ్ సెల్ల్ఫోన్ తో గేమింగ్ ఇంటర్వెల్ కె వైటింగ్ లాస్ట్ బెంచ్ సీటింగు మ్యాగజైన్స్ రీడింగు ఇంటర్వెల్ కె వైటింగు యేః యేః యేః జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా పొద్దులెగాలి స్నానంచేయాలి ఐ మాక్స్ లో సినిమాలు మార్నింగ్ ఉ మాట్నీలు బారిలో బౌలింగ్ ఫుడ్ కోర్ట్ లో డేటింగు హే పిల్ల వాట్ మాన్ నీ స్టైల్ ఏoటె పిల్ల నీ కన్ఫర్మేషన్ నిల్ ఆ హే పిల్ల హే పిల్ల పిల్ల పిల్ల హే పిల్ల హే పిల్ల హే హే జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా జిల్ జిల్ జిగా ఇక బస్సు లకై వైటింగ్ బస్టాప్ లో చాట్టింగు వైటింగ్ వైటింగు ఇక బస్సు లకై వైటింగ్ వైటింగు వైటింగు ఫ్యూట్బోర్డు లో ఫైటింగ్
Poddulegalii Snanamcheyali Busyekali College Kelali Ohhhhhhh Ohohohoh Ohhhhhhh Ohohohoh Ohhhhhhh Ohohohoh Ohhhhhhh Ohohohoh Bathroom Lo Patalu Breakfast Lo Matalu Amma Mundu Wonderlu Nana Mundu Blunderlu Pocket Money Ki Tenderlu Ika Buslakai Waitinguu Foot Board Lo Fightinguu Canteen Lo Meetinguu Teachers Tho Classlu Class Lo massulu Sms Tho Matalu Mms Tho Atalu Teachers Tho Classlu Class Lo massulu Sms Tho Matalu Mms Tho Atalu Last Bench Seatingu Cellphone Tho Gaminguu Interval Ke Waitinguuu Last Bench Seatinguu Magazines Readinguu Interval Ke Waitinguu Yeah Yeah Yeah Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Poddulegali Snanamcheyalii Iamx Lo Cinemali Morningu Matineelu barilo Bowling Food Court Lo Datinguu Hey Pilla What Man Nee Stylente Pilla Ne Confirmation Nill Aa Hey Pilla Hey Pilla Pilla Pilla Hey Pilla Hey Pilla Hey Hey Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Jil Jil Jiga Ika Bus Laki Waitingu Busstop Lo Chattingu Waitingu Waitinguu Ika Buslaki Waitingu Waitinguuu Waitinguuu Footboard Lo Fightinguuu
  • Movie:  Happy days
  • Cast:  Nikhil Siddharth,Tamannaah Bhatia,Varun Sandesh
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2007
  • Label:  Aditya Music