• Song:  Arey Arey
  • Lyricist:  Vanamali
  • Singers:  Karthik

Whatsapp

నీ కోసం దిగిరాన నేనెవరో మరిచాన నీడల్లే కదిలాన నీవల్లే కరిగాన నాకోసం నెంన్లేనా మనసంతా నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింతేనా అరె రే అరె రే మనసే జారే అరె రే అరె రే వరసే మారే ఇది వరకెపుడు లేదే ఇది న మనసే కాదె ఎవరే మన్న వినదే తన దారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే స్నేహమేరా జీవితం అనుకున్న ఆజ్మేరా ఆశలే కనుగున్నా మలుపులు ఎన్నైనా ముడి పడిపోతున్న ఇక సెకను కెన్నీ నిమిషాల్లో అనుకుంటూ రోజు గడపాల మధికోరుకున్న మధుబాల చాల్లే నీ గోల అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనేఈ అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చెంత చేరి చిత్రమై చూస్తున్న చిటపట చినుకుల్లో తడిసిన మేరుపమ్మ తెలుగింటి లోని తోరణమా కను గొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా అరె రే అరె రే మనసే జారే అరె రే అరె రే వరసే మారే ఇది వరకెపుడు లేదే ఇది న మనసే కాదె ఎవరే మన్న వినదే తన దారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ne Kosam Digirana Nenevaro Marichana Nevalle KadilanaNevalle Kadilena Nakosam Nenennaina Na Sontham Nuvvena Premante Inthena Kadanna Vinthena Are Re Are Re Manase Jaare Are Re Are Re Varase Maare Idi Varakepudu Lede Idi Na Manase Kaade Evare Manna Vinade Tana Gadhedoo Tanade Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanne Nee Vallaneee Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanne Nee Vallaneeee Snehameraa Jeevitham Anukunna Aajmeraa Aasale Kanugunna Manugulu Ennaina Mudi Padipotunna Ika Sekanu Kenni Nimishalle Anukuntu Roju Gadapala Madikorukunna Madhubala Challe Nee Gola Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanne Nee Vallaneeee Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanne Nee Vallaneeee Chinni Navve Chaithramai Poostunte Chentha Cheri Chithramai Chustunna Chitapata Chinukullo Tadisina Merupamma Teluginti Loni Thoranama Kanu Gonti Gunde Kalavarama Alavatu Leni ParavasamaVaramaHai Ramaaa Are Re Are Re Manase Jaare Are Re Are Re Varase Maare Idi Varakepudu LedeIdi Naa Manase Kaade Evaremanna VinadeTana Gadhedho Tanade Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanni Nee Vallaneeee Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanni Nee Vallaneeee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Happy days
  • Cast:  Nikhil Siddharth,Tamannaah Bhatia,Varun Sandesh
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2007
  • Label:  Aditya Music