నీకేమి తక్కువ
నిన్నే నువ్ గుర్తించావా
నీలోను ఉంది చూడు
ఉక్కు నరం
నువ్వెంటో చూపించవా
నిన్నే నువ్ గెలిపించవా
నీకే తెలియని నీలో సత్త
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
అమ్మ నాన్న
పుడుతూనే పెట్టారు పేరు
అందర్లాగా నీకోటి
రంగుల్లోన వెలిగేలా
ఆ పేరు నేడు
సాధించాలి ఏదోటి
గమ్యం లేని గాలల్లే
తిరిగావంటే ఎం లాభం
కలలకు ఊపిరి పోయాలి
నీ ఉక్కు నరం
స్వాగతమంటూ పిలిచింది
నలుదిక్కుల్లో మైదానం
జెండా ఎగరెయ్యాలి
నీలో ఉక్కు నరం
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం
నిన్నే నడిపించు ధైర్యం
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
నీలో బలం
ఇంతేనని గీతాల్లోన ఒదగకు
ఇంకేముందో చూదామనే
ఆలోచనలని వదలకు
నొప్పి లేని పోరాటం
ఏ గొప్ప ఇవ్వధులే
నిప్పుల నడకలు తప్పవులే
గమ్యం చేరే దారుల్లో
గాయాలన్నీ మామూలే
ప్రతి ఆట పోరాటమంటూ
పట్టు బిగించు
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం
నిన్నే నడిపించు ధైర్యం
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం
ఇంతే చాలు అనే నీ ప్రయాణం
కోరే గమ్యాన్ని సాధించదే
ఇంకా ఇంకా అనే నీ ప్రయత్నామ్
ఏనాడు తలోచందే
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం
ఉక్కు నరం