నే జరా మొరటోన్ని రా
నే సాలా నిడ్డర్రాని రా
నా మాటే నికార్సైన పచ్చి నిజమేరా
నా బాటే ముక్కుసూటి తట్టుకోలేరా
వీరమొండి ఖరాకండి నేనే గురు ఓ ఓ ఓ ఓ
వీరమొండి ఖరాకండి నేనే గురు ఓ ఓ ఓ ఓ
ఉడుకుతున్న కోపం నాకు నేర్పింది నడక
ఆవేశం వీరావేశం దారి చుపెయ్ గనుక
పిచ్చిలోకం తీరు నాకు వంటబట్టాదింకా
నా సిద్ధాంతంకై రాదంతాలెయ్ చేస్తా
జంకు లేకా
నగ్న సత్యం నేను సిగ్గెయ్ లేదే
నీ సానుభూతేమ్ నాకేం అక్కర్లేదే
వీరమొండి ఖరాకండీ నేనే గురు ఓ ఓ ఓ ఓ
వీరమొండి ఖరాకండీ నేనే గురు ఓ ఓ ఓ ఓ
కన్కర్ర్రాయిక్కుడా ఉంటుంది ఏదో
వైపు చదును నా క్యారెక్టర్ నిండా లెక్క
లేనంత పదును
అహంకారి తిక్కవైరి అనుకుంటారా
అవును మీ అర్ధం లేని స్వార్ధం కోసం
నన్ను మార్చుకోను ఓ
అడ్డదిడ్డం నాకీ అడ్డేయ్ ఎవడు
రేతమతం నాదే నెగ్గేయిదేవాడు
వీరమొండి ఖరాకండి నేనే గురు ఓ
వీరమొండి ఖరాకండి నేనే గురు ఓ
నే జరా మొరటోన్ని రా
నే సాలా నిడ్డర్రాని రా
నా మాటే నికార్సైన పచ్చి నిజమేరా
నా బాటే ముక్కుసూటి తట్టుకోలేరా
వీరమొండి ఖరాకండి నేనే గురు ఓ
వీరమొండి ఖరాకండి నేనే గురు ఓ