గుండె లోతులలో గుండుసూది గుట్చకు
కళల గొంతు నులిమి
మన్నులోన పూడ్చకూ
సూలాల మాటల్తో బాధించకు
కనుపాపల్లో సూన్యంగా వేధించకు
మంటల్లో ప్రాణాన్ని మండించకు
కనరానంటూ కన్నీట నను ముంచుకు
చిరునవ్వు చెదిరి ముక్కలైనది
వెతికి నా కందించవా
నా కళల రెక్కలు తెగిన క్షణమిది
అతికి మరల కుర్చవా
చిగురు వేళ్ళకు పొగరు నేర్పిన
గురువు నువ్వే లేవని
బరువు గుండెల సెగలు రెగిన
బాధ తీర్చెయ్డేవారని
నాకు నేనే తొడని
నన్ను నె ఓదార్చని
గాలులతో నా మనసు మూసెయ్యకు
కసిరేయ్ కన్నై నా పిలుపు నాపేయకు
నన్ను నీ విననంటూ నీ వైపుకు
అడుగేస్తున్న నా ప్రేమను విసిరేయకు
చిరునవ్వు చెదిరి ముక్కలైనది
వెతికి నా కందించావా
నా కళల రెక్కలు తెగిన క్షణమిది
అతికి మరల కుర్చవా