• Song:  Yemaindho emo Eevela
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Ramki

Whatsapp

ఏమైందో ఏమో ఈ వేళా రేగింది గుండెలో కొత్త పిచ్చ్చి ఎంత వింతో బాడీ ఈ వేళా తూలింది గాలిలో రెక్కలొఛ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నాడా భూమికి ఆకర్షణ తార నగరి కళ్ళ విందులై చూపుతున్నది ప్రేమకున్న ఆకర్షణ వెతకాలి వైకుంటతం కోసం అంతరిక్షం వెనకాల ప్రియురాలే నీ సొంతమైతేయ్ అంత కష్టమనకెలా ప్రతీకలని చిటికెలతో పిలిచే ప్రణయానా జతవాలలో ఋతువులనే పట్టే సమయాన ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కావా వల్లో తానె స్వర్గం వఛ్చి దిగదా జనులారా వట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తేయ్ అమృతం అందేనంటా మిస్ లైలా మిస్సైల స్మైల్ విసిరిందా అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా అడ్డెయ్ కాదా లవ్ లో లవ్లీ లీల అయ్యా నేనే ఇంకో మజునూలా ఏమైందో ఏమో ఈ వేళా రేగింది గుండెలో కొత్త పిచ్చ్చి ఎంత వింతో బాడీ ఈ వేళా తూలింది గాలిలో రెక్కలొఛ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తార నగరి కళ్ళ విందులై చూపుతున్నది ప్రేమకున్న ఆకర్షణ
emaindo emo ee vela regindi gunndelo kottha pichchi entha vintho body ee vela thoolindi gaalilo rekkalochchi newton theory tallakindulai tappukunnada bhoomiki aakarshana tara nagari kalla vindulai chooputunnada premakunna aakarshna vethakaala vaikunttham kosam anthariksham venakaala priyuraale nee sonthamaithey antha kashtamanakelaa prathikalanee chitikelatho pilichey pranayaanaa jathavalalo ruthuvulane patte samayanaa mullokaalu guppitlone chikkavaa vallo taane swargam vachchi digadaa janulaara vattesi chebuta nammutaara naa maata manasaara preminchi choosthey amrutham andheynantaa miss laila missaila smile visirindaa adi tagili kunukodili manase chedirindaa addey kaada lovelo lovely leela ayyaa nene inko majunoola emaindo emo ee vela regindi gunndelo kottha pichchi entha vintho body ee vela thoolindi gaalilo rekkalochchi newton theory tallakindulai tappukunnada bhoomiki aakarshana tara nagari kalla vindulai chooputunnada premakunna aakarshna