• Song:  Neeve Neeve
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Adnan Sami

Whatsapp

నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం కను మూసినా కళ్ళలోన చెరగని అనుభవం ఒక ముల్లల్లే నను గిల్లవే మల్లె పువ్వల్లె నను తడిమావే మెల్లగా మార్చేసావే ఈ ఆనందం అర్థం నువ్వే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నిను చూసిన ఆ నిమిషాన తెలియని కలవరం ఓఓఓ ఓ యెదలో ఇంకో వైపు చూసావో చూపు ఒకసారి రానా ఆ వైపు ఓ కన్నుల్లో కాసేపు కలిగిందో కైపు పడిపోయా నేనే దాదాపు కదిలేట్టుగా లేదు ఈ కాలమే కాసేపైనా నాతో రావే క్షణంకు నే నచ్చినా నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే ఓ చూసి చూడంగానే నే తేలి పోయా ఎం మాయే నీలో ఉందే ఓ నవ్వే కొద్దీ నచ్చి నువ్వంటే పిచ్చి పట్టింది ప్రేమే అంటారే ఒడిలో నువ్వే నను ఒదిగుండవె నీడైన నీకు నేనేలే నువ్వు నా సొంతం అవ్వలిలే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే
Ninu choosina aa nimishana teliyani kalavaram Kanu moosina kallalona cheragani anubhavam Oka mullalle nanu gillave Malle puvvalle nanu thadimaave Mellaga marchesave ee anandam artham nuvve Neeve neeve neeve neeve neeve neeve Neeve neeve neeve Ninu choosina aa nimishana teliyani kalavaram ooo O Yedalo inko vaipu choosavo choopu okasari raana aa vaipu O Kannullo kaasepu kaligindo kaipu padipoya nene daadaapu Kadilettuga ledu ee kaalame Kaasepaina naatho raave Kshanamku ne nachinaa Neeve neeve neeve neeve neeve neeve Neeve neeve neeve O Chusi chudangane ne theli poya em maaye neelo unde O Navve koddi nacchi nuvvante picchi pattindi preme antare Odilo nuvve nanu odigundave needaina neeku nenele Nuvvu naa sontham avvalile Neeve neeve neeve neeve neeve neeve Neeve neeve neeve