• Song:  Gunde Jari Gallanthayyinde
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Anoop Rubens,Shravani

Whatsapp

అరె అరె అరె అరె గుండె జారీ గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారీ గల్లంతయ్యిందే అరెఅరె హే హూ కళ్ళల్లో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపో అంది మైకం తేనె కళ్ళ హొయలన్ని ఒరా చూపే చూసేను లే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లే న అరె అరె అరె అరె గుండె జారీ గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారీ గల్లంతయ్యిందే అరె అరె అరె ఆఅరే ఓఓఓ కళ్ళల్లో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం హుస్సే ఏలే ఏలే ఏలే ఏలే ఏ హుస్సే ఏలే ఏలే ఏలే ఏలే ఏ అరె ఓ ఓ పిల్ల చాల్లే వెయ్యమాకే వేషాలు నీ నాకసికలే చాల్లే మదిని ఊపాకే ఉయ్యాలే నిన్ను కోరి వచ్చిననాయ ఓ రామయ్య చిట్టిగుండె నే నువ్వే చురాలియా ముందు వెనక చూడనే పియా మెయిన్ దిల్ దియా మనసు చూస్తే ఆడుతుంది య వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే అడుగు దూరం నువ్వున్నావా ఆ మాట వింటే మైకం వోచే లే అరె అరె అరె అరె గుండె జారీ గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారీ గల్లంతయ్యిందే కళ్ళల్లో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం ఓఓఓ నిన్ను చూస్తే చాలే గాజు పూల వర్షాలే ఓఓఓ నువ్వు వస్తే చాలే జాజి పూల జంపలే కొత్తలింకా వడ్డులేవయ్యా సునో ప్రియా ఊసు పోక ఊసులెన్నో విన్నాణయ ఆగమరచి ఆడుతున్న నీ చెలియా ఏరి కోరి నీకు దిల్ దియా హే నిన్ను కోరి దూరం అంత చేరువాయే చెలువంత మనసులోని అణువణువంత నిండిపోతే తప్పు ఏంటంటే అరె అరె అరె అరె గుండె జారీ గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారీ గల్లంతయ్యిందే అరె అరె అరె అరె గుండె జారీ గల్లంతయ్యిందే
are are are are gunde jaari gallanthayyinde nee sogase choosi gunde jaari gallanthayyinde arey hey hoo kallallo kallallona maikam chinnari kallallona vayyari maikam merise meriseti lokam mudipadipo andi maikam thene kalla hoyalanni ora choope chusenu le yedaku adupe thappinde oo pilla nee valle na are are are are gunde jaari gallanthayyinde nee sogase choosi gunde jaari gallanthayyinde are are are aaare ooo kallallo kallallona maikam chinnari kallallona vayyari maikam hosse yele yele yele yele ye hosse yele yele yele yele ye are oo oo pilla challe veyyamaake veshale nee nakasikale chaalle madini oopake vuyyale ninnu kori vachinanaya o ramaya chittigunde ne nuvve churaliya mundu venaka chudane piya main dil diya manasu chusthe aaduthundi ya veedipone ninnu vidichipone andakunda undipone adugu dooram nuvvunna aa maata vinte maikam oche le are are are are gunde jaari gallanthayyinde nee sogase choosi gunde jaari gallanthayyinde kallallo kallallona maikam chinnari kallallona vayyari maikam ooo ninnu chusthe chaale gaaju poola varshale ooo nuvvu vasthe chaale jaaji poola jampale kothalinka vaddulevaya suno priya oosu poka oosulenno vinnanaya aagamarachi aaduthunna nee cheliya eri kori neeku dil diya hey ninnu kori dooram antha cheruvaye cheluvantha manasuloni anuvanuvantha nindipothe thappu entanta are are are are gunde jaari gallanthayyinde nee sogase choosi gunde jaari gallanthayyinde are are are are gunde jaari gallanthayyinde