• Song:  Ye Rojaithe Chusano
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shashi Pritham

Whatsapp

ఏ రోజైతే చూశానో నిన్నూ ఆ రోజే నువ్వైపోయా నేను ఏ రోజైతే చూశానో నిన్నూ ఆ రోజే నువ్వైపోయా నేను కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినేనై జీవిస్తున్నానూ నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో నీ రూపే నా వేచే గుండెల్లో నిన్నటి నీ స్మృతులే నను నడిపిస్తూ ఉంటే నీ నీడై వస్తా ఎటు వైపున్నా నీ కష్టం లో నేనూ ఉన్నానూ కరిగే నీ కన్నీరవుత నేనూ చెంపల్లో జారీ నీ గుండెల్లో చేరి నీ ఏకాంతం లో ఓదార్పవుతాను కాలం ఏదో గాయం చేసిందీ నిన్నే మాయం చేశానంటోందీ లోకం నమ్మి అయ్యో అంటోందీ శోకం కమ్మి జోకొడతానందీ గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నా నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో పొంగిన గుండెల సవ్వడులే అవి చెరిగాయి అంటే నే నమ్మేదెట్టాగా నువ్వు లేకుంటే నేనంటూ ఉండనుగా నీ కష్టం లో నేనూ ఉన్నానూ కరిగే నీ కన్నీరవుత నేనూ చెంపల్లో జారీ నీ గుండెల్లో చేరి నీ ఏకాంతం లో ఓదార్పవుతానూ ఏ రోజైతే చూశానో నిన్నూ ఆ రోజే నువ్వైపోయా నేను కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినేనై జీవిస్తున్నానూ
Ye rojaithe chusano ninnu Aa roje nuvvaipoya nenu Ye rojaithe chusano ninnu Aa roje nuvvaipoya nenu Kaalam kadanna ye dooram addunna Ni vupirinai ne jeevisthunnanu Ni sparse ee viche galullo Ni roope na veche gundello Ninnati ni smrutule nannu nadipisthu unte Aa ni nidai vasthanu etu vayipunna Ni kashtam lo nenu unnannu Karige ni kanniravutha nenu Champallo jari ni gundello cheri Ni yekantham lo odarpavuthanu Kaalam edo gayam chesindi Ninne mayam chesananthondi Lokam nammi ayyo antondi Sokam kammi jokodananandi Gayam kostunna ne jivinche unna Aa jeevam nivani saksham isthunna Nitho gadipina aa nimishalanni Na lo pongina gundela savvadule Avi cherigayi ante ne nammedettaga Nuvvu lekunte nenantu undanuga Ni kashtam lo nenu unnannu Karige ni kanniravutha nenu Champallo jari ni gundello cheri Ni yekantham lo odarpavuthanu Ye rojaithe chusano ninnu Aa roje nuvvaipoya nenu Kaalam kadanna ye dooram addunna Ni vupirinai ne jeevisthunnanu
  • Movie:  Gulabi
  • Cast:  J. D. Chakravarthy,Maheswari
  • Music Director:  Shashi Preetam
  • Year:  1996
  • Label:  Aditya Music