• Song:  Meghalalo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Nagoor Babu,Gayatri Iyer

Whatsapp

మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది ఓహ్ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది ఓహ్ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ హలో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు ఆలపిస్తూ ఉంటే స్వాగతాల సంగీతాలు అడగ నెమలి తీరుగ మనసు ఘల్ ఘల్ ఘల్లుమని ఆకాశాన్ని హద్దు పావురాయి పాపాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లరికి మారదా వరద హోరుగా వయసు ఘల్ ఘల్ ఘల్లుమని ఓం నమః వచ్చి పడు ఊహలకు ఓం నమః కళ్ళు వీడు ఆశలకు ఓం నమః ఇష్టమైన అలజడిక్కీ మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు వద్దంటున్న విందే చెంగుమంటూ చిందే ఈడు గువ్వల రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవడు అంతగా బెదురూ ఎందుకు మనకు ఎదురింకేముంది నీ తరహా కొంప ముంచేటట్టే వుంది నా సలహా ఆలపిస్తే సేఫ్టీ వుంది ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటపడి చుట్టుకుంది ఓహ్ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నదీ బీట్ ఇన్ మై హార్ట్ హీట్ ఇన్ మై థాట్ ఓహ్ మై గాడ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Meghalalo telipommannadi Tuphanulaa regipommannadi ammaitho saguthu chilipi madi Beat in my heart yendukintha kottukundi heat in my thought ventapadi chuttukundi oh my God yemitintha kothagunnadeee beat in my heart yendukintha kottukundi heat in my thought ventapadi chuttukundi oh my God yemitintha kothagunnadeee Hello pilla antu akathayi anandalu alapistu vunte swagathala sangeethalu adaga nemali teeruga manasu ghal ghal ghallumani Akashanne haddu pavurayi papayiki aage mate vaddu andamaina allari maradaa varada horugaa vayasu ghal ghal ghallumani Om namaha vachi padu vuhalaku om namaha kallu veedu ashalaku om namaha ishtamaina alajadikii Mechinatte vundi rechipoyi pichi speedu vaddantunna vinde chengumantu chinde eedu guvvala rivvu rivvuna yavvanam yetu pothundi Kattaleka eedu nannu mechukundi nedu pandem vestha chudu pattaleru nannevvadu anthagaa beduru yenduku manaku yedurinkemundi Nee tarahaa kompa munchetatte vundi na salahaa alapisthe safety vundi yenti mahaa antha joru kastha nemmadi Beat in my heart yendukintha kottukundi heat in my thought ventapadi chuttukundi oh my God yemitintha kothagunnadeee Beat in my heart heat in my thought oh my God

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gulabi
  • Cast:  J. D. Chakravarthy,Maheswari
  • Music Director:  Shashi Preetam
  • Year:  1996
  • Label:  Aditya Music