ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూవుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చేయి జారీ పోయింది
నీ నీడగ మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూవుంటాను ప్రతి నిమిషము నేను
నడి రేయిలో నీవు నిదరైనా రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు పని చేసుకో నీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవే ఇలా చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైప్ఉంది
నీ మాట వింటూనే ఎం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిల్వనీకుంది
మతి పోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూవుంటాను ప్రతి నిమిషము నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో
అనుకుంటూవుంటాను ప్రతి నిమిషము నేను
Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntuvuntaanu Prathi nimishamu nenu
Naa gunde Yenaado Cheyi jaari poyindi
Nee needa ga maari Naa vaipu raanandi
Dooraana vuntune Yem maaya chesaavo
Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntuvuntaanu Prathi nimishamu nenu
Nadi reyilo neevu Nidaraina raaneevu
gadipedelaa kaalamu gadipedelaa kaalamu
Pagalaina kaasepu Pani chesuko neevu
Nee meedane dhyaanamu Nee meedane dhyaanamu
Ye vaipu choostunnaa Nee roope thochindi
Nuvvu kaaka veredi Kanipinchanantondi
Ee indrajaalanni Neeve ila chesindi
Nee perulo Yedo priyamaina kaipundi
Nee maata vintune em thochaneekundi
Nee meeda aasedho nanu nilavaneekundhi
Mathi poyi nenunte nuvvu navvukuntavu
Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntuvuntaanu Prathi nimishamu nenu
Ee velalo neevu Yem chestu vuntaavo
Anukuntuvuntaanu Prathi nimishamu nenu