• Song:  Le Le Le
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sachin Tyler

Whatsapp

లే లే లే లే ఇవాళే లే లే లే లే లే లే ఈ రోజల్లే లే లే వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లే రెండంటే రెండున్నాయి బాటలే అవునంటే ఆకల్లే లేకుంటే బాకాళ్లే ఉంటేనే పోతుంటాయి బాధలే లే లే లే లే ఇవాళే లే లే లే లే లే లే ఈ రోజల్లే లే లే వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లే రెండంటే రెండున్నాయి బాటలే అవునంటే ఆకల్లే లేకుంటే బాకాళ్లే ఉంటేనే పోతుంటాయి బాధలే చిరుగాలి నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే సుడిగాలి చుట్టేయాలి లే లే గొడుగళ్లే పరిచేయాలి నిన్నే కదిలిస్తుంటే పడగాళ్లే పనిపట్టాలి లే లే నీరళ్లే పారలి అందరి దాహం తీర్చాలి నీరళ్లే పారలి అందరి దాహం తీర్చాలి అణిచేస్తే ముంచేయాలి లే నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి విసిగిస్తే భూకంపాలు చూపాలి లే లే లే లే ఇవాళే లే లే లే లే లే లే ఈ రోజల్లే లే లే చెడు ఉంది మంచి ఉంది అర్ధం వేరే ఉంది చెడ్డోళకి చెడు చెయ్యటమే మంచి చేదుంది తీపి ఉంది భేదం వేరే ఉంది చెదన్నది ఉన్నపుడేగా తీపి ఎడముంధీ కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవుంది ఎడముంధీ కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవుంది ఇరుకైన గమ్యం ఒకటే లే బ్రతుకుంది చావుంది చచ్ఛేదాకా బ్రతుకుంది చచాక బ్రతికేలాగ బ్రతకాలే లే లే లే లే ఇవాళే లే లే లే లే లే లే ఈ రోజల్లే లే లే వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లే రెండంటే రెండున్నాయి బాటలే అవునంటే ఆకల్లే లేకుంటే బాకాళ్లే ఉంటేనే పోతుంటాయి బాధలే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Le Le Le Le Ivaale Le Le Le Le Le Le Ee Rojalle Le Le Veelunte Chirumalle Lekunte Chiruthalle Rendante Rendunnaayi Batale Avunante Aakalle Lekunte Bakalle Untene Pothuntaayi Baadhale Le Le Le Le Ivaale Le Le Le Le Le Le Ee Rojalle Le Le Veelunte Chirumalle Lekunte Chiruthalle Rendante Rendunnaayi Batale Avunante Aakalle Lekunte Bakalle Untene Pothuntaayi Baadhale Chirugaalai Nuvvundaali Ninne Kavvisthunte Sudigaalai Chutteyali Le Le Godugalle Paricheyaali Ninne Kadilisthunte Padagalle Panipattali Le Le Neeralle Paaraali Andari Daaham Teerchaali Anichestee Muncheyaali Le Nelalle Vundaali Andari Bhaaram Moyaali Visigisthe Bhuukampaale Choopale Le Le Le Le Ivaale Le Le Le Le Le Le Ee Rojalle Le Le Chedu Undhi Manchi Undhi Ardham Vere Undhi Cheddolaki Chedu Cheyyatame Manchy Chedundi Theepi Undhi Bhedham Vere Undhi Chedannadi Unnapudegaa Theepi Edamundi Kudi Undhi Kudi Edamayye Godavundi Edamundi Kudi Undhi Kudi Edamayye Godavundi Etukaina Gamyam Okate Le Bratukundi Chaavundi Chachchedaaka Bratukundi Chachchaaka Bratikelaaga Bratakaale Le Le Le Le Ivaale Le Le Le Le Le Le Ee Rojalle Le Le Veelunte Chirumalle Lekunte Chirutalle Rendante Rendunnaayi Baatale Avunante Aakalle Lekunte Baakalle Untene Potuntaayi Baadhale

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gudumba Shankar
  • Cast:  Meera Jasmine,Pawan Kalyan
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music