• Song:  Chitti Nadumune
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Premji,Mallikharjun

Whatsapp

చిట్టి నడుముని చూస్తున్న చిత్రహింసలో చస్తున్న కంటపడదు ఇక ఎదురేమున్న చుట్టుపక్క ఏమౌతున్న గుర్తుపట్టని లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే వుడుమై నన్ను పట్టుకుంటే జాన అడుగే పడదే ఇక ఎటుపోదామన్న ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగిచూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ ఒరే ఆ దేవుడా ఐ థింక్ ఐ డిడ్ ఇట్ ఎగైన్ ఐ థింక్ ఐ సీన్ ఇట్ ఎగైన్ యువర్ నడుముని చూసి ఫ్రూటీ గర్ల్ ఐ అం లొసింగ్ అల్ మై కాన్సంట్రేషన్ ఇన్ థిస్ వరల్డ్ ఐ అం ఆన్ అబుల్ టూ సుట్టాయ్ మాలైటాయ్ గర్ల్ నౌ లుక్ వాట్ ఐ అం రన్నింగ్ అవే విత్ యూ పెర్ల్ ఈఫ్ యూ అర్ మై మిట్ ఐ అం యూ అర్ నాయుడు బాబా నాయుడు బాబా కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ నంగా నాచిలా నడుముపి నల్ల తాచులా జడ చూపి తాకి చూస్తే కాటేస్తానంధీ చీమ లాగ తెగ కుడుతుంది పాములాగా పగా పడుతుంది కళ్లుమూసిన ఎదరేవుంది తీరా చూస్తే నలక అంత నల్లపూస ఆరా తీస్తే నన్ను నవిలేసే ఆశ కన్నెర్రగా కందిద్దిల నడూఒంపుల్లో నలిగి ఈ తిక మక తీరేదెలా ఆ సొంపుల్లో మునిగి ఒరే ఆ దేవుడా ఐ థింక్ ఐ డిడ్ ఇట్ ఎగైన్ ఐ థింక్ ఐ సీన్ ఇట్ ఎగైన్ ఎన్ని తిట్టిన వింతగానే కాలదన్ని న పడతానే నడుము తడమని నన్నొకసారిఇ ఉరిమిచూసిన ఓకే నే వురి వేసిన కాదననే ఉరిమి చెవిని చెబుతానే సారీ హైరే హైరే ఏ ప్రాణ హాని రానీ హైరే హైరే ఇక ఏమైనా కానీ నిన్ను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి ఆ కోరిక కడతీరగా మరు జన్మ ఎందుకె రాణి కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్ కం ఆన్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chitti Nadumune Choostunna Chithrahimsalu Chasthunna Kantapadadhu Ika Yedhuremunna Chuttupakka Emoutunna Gurthupattane Lekunna Chevina Padadhu Yevaremanntunnaa Nadume Vudumai Nannu Pattukunte Jana Aduge Padadhe Ika Etupodhaamanna Aa Madathalo Mahimemito Vethakaali Thongichoosaina Aa Nunupulo Padunemito Thelchaali Thappu Chesaina Come On Come On Come On Come On Come On Come On Come On Come On Ore Aa Devudaa I Think I Did It Again I Think I Seen It Again Your Nadumuni Choosi Frooty Girl I Am Losing All My Concentration In This World I Am Unable To Suttay Malaitay Girl Now Look What I Am Running Away With U Pearl If Ur My Mt I Am Ur Naidu Baba Naidu Baba Come On Come On Come On Come On Come On Come On Come On Come On Nanga Naachila Nadumupi Nalla Thaachula Jada Choopi Thaaki Chooste Kaatesthaanandi Cheema Laaga Thega Kudutundi Paamulaaga Paga Paduthundi Kallumoosina Edarevundhi Theera Chooste Nalaka Anta Nallapoosa Aara Theesthe Nannu Navilese Aasa Kannerraga Kandidhila Naduvompullo Naligi Ee Thika Maka Theeredela Aa Sompullo Munigi Ore Aa Devudaa I Think I Did It Again I Think I Seen It Again Enni Thittina Vintaane Kaaladanni Na Padathaane Nadumu Thadamani Nannokasarii Vurimichoosina Ok Ne Vuri Vesina Kaadanane Vurimi Chevini Chebuthaane Sorry Haire Haire E Praana Haani Raani Haire Haire Ika Emaina Kaani Ninnu Nimaraka Naa Puttuka Poorthavadhu Kada Aliveni Aa Korika Kadatheeraga Maru Janma Enduke Raani Come On Come On Come On Come On Come On Come On Come On Come On

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gudumba Shankar
  • Cast:  Meera Jasmine,Pawan Kalyan
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music