• Song:  Chiguraku Chatu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Charan,Sujatha

Whatsapp

చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనుక మదీ సులువుగా నమ్మధుగా చిగురాకు చాటు చీలక తనూ నడవదా ధీమాగా అనుకోని దారీ గనూక ఈ తీకమక తప్పదుగా తాను కూడా నాలాగా అనుకొంటే మేలేగా అయితే అదీ తేలనీదే అడుగు పడదుగా సరీకొత్తగా నావంక చూస్తుంది చిత్రంగా ఏమయిందో స్పష్టంగా బయట పడదుగా చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనుక మదీ సులువుగా నమ్మధుగా చేప్పకు అంటూ చేప్పమంటూ ఛచ్ఛీ తేలేనా తప్పనుకొంటూ తప్పదంటూ తర్కమాగేనా సంగతీ చూస్తూ జాలీ వేస్తూ కదలలేకున్న తేలనీ గుట్టూ తేనెపట్టూ కదపలేకున్న వోనీకే న పెదవూళ్ళో థోనీకే తడీపీలూపేదో నాకే సరీగా ఇంకా తెలీయకూనదీ తనలో తాను ఏవేవో తొణికే ఆ కబురేదో ఆ వైనం మౌనంలో మునీగి ఉన్నదీ చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అనుకోని దారీ గనూక ఈ తీకమక తప్పదుగా ఎక్కడినుంచో మధుర గానం మదినీ మీటింది ఇక్కడి నుంచే నీ ప్రయాణం మొదలు అంటోందీ గల గల వీచే పిల్ల గాలీ ఎందుకూ ఆగింది కొంపలు ముంచే తూఫానోచ్ఛే సూచనేముంది వేరే ఎదో లోకం చేరే ఊహల వేగం ఏదో తీయనీ మైకం పెంచుతున్నదీ దారే తెలియని దూరం తీరే తెలపనీ తీరం తనలో కలవరమేదో రేపుతున్నదీ చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనుక మదీ సులువుగా నమ్మధుగా చిగురాకు చాటు చీలక తనూ నడవదా ధీమాగా అనుకోని దారీ గనూక ఈ తీకమక తప్పదుగా తాను కూడా నాలాగా అనుకొంటే మేలేగా అయితే అదీ తేలనీదే అడుగు పడదుగా సరీకొత్తగా నావంక చూస్తుంది చిత్రంగా ఏమయిందో స్పష్టంగా బయట పడదుగా
Chiguraku Chatu Chilaka Ee Alajadee Premega Alavatu Ledhu Ganuka Madee Suluvuga Namadhuga Chiguraku Chatu Cheelaka Tanoo Nadavada Dheemaga Anukonoo Daree Ganooka Ee Teekama Tapadoo Ga Thanu Kooda Nalaga Anukonte Melega Ayite Adee Thelaneede Adugu Padadhuga Sareekotthaga Navanka Choosthunde Chithramga Emayindo Spashtamga Bayata Padadhuga Chiguraku Chatu Chilaka Ee Alajadee Premega Alavatu Ledhu Ganuka Madee Suluvuga Namadhuga Chepaku Antoo Chepamantoo Chachchee Thelena Thapanookontoo Tapadantoo Tarkamagena Sangathee Choooostoo Jalee Vestoo Kadalalekoona Thelanee Goottoo Tenepattoo Kadapalekoona Voneeke Na Pedavoollo Thoneeke Thadeepeeloopedo Nake Sareega Eenka Theleeyakoonadee A Vainam Mooonamlo Muneegee Oonadee Chiguraku Chatu Cheelaka Ee Alagadee Premega Anookonee Daree Ganooka Ee Teekama Tapadooga Ekadeenuncho Madhura Ganam Madeenee Meeteendee Eekadee Nunche Nee Prayanam Modhalu Antondhee Gala Gala Veeche Pilla Galee Endhukoo Ageendee Kompaloo Munche Toofanochche Soochenemoondee Vere Edo Lokam Chere Oohala Vegam Edho Theeyanee Maikam Penchutunadee Dhare Theliyanee Dooram Teere Telapanee Teeram Thanalo Kalavaramedo Repthunadee Chiguraku Chatu Cheelaka Ee Alagadee Premega Alavatu Ledhu Ganuka Madee Suluvuga Namadhuga Chiguraku Chatu Cheelaka Tanoo Nadavada Dheemaga Anukonoo Daree Ganooka Ee Teekama Tapadoo Ga Thanu Kooda Nalaga Anukonte Melega Ayite Adee Thelaneede Adugu Padadhuga Sareekotthaga Navanka Choosthunde Chithramga Emayindo Spashtamga Bayata Padadhuga
  • Movie:  Gudumba Shankar
  • Cast:  Meera Jasmine,Pawan Kalyan
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music