• Song:  Yevvaru Lerani
  • Lyricist:  Vanamali
  • Singers:  Mallikharjun

Whatsapp

ఎవ్వరు లేరని బంధమే చేదని చూడనేలేదు ప్రేమని ఇన్నాళ్లుగా అందరు ఉండగా ఒంటరయ్యానిలా గుండెలో మోయలేని కంటి నీరు సాక్షిగా కావాలి తోడు అందిగా ఏదేన్తో బాధగా నిండుగ నూరేళ్ళనే ఇలా పంచుకోవాలని ఉందని తలెవంచి చెప్పాలి నీకాని నే మనిషిగా మరి నీ మనసులో చేరి నీ వాడినవ్వాలని ప్రతిక్షణం నిన్నల లేనని నేడు నే వేరని ఈ క్షణం లోకానికి చెప్పేదెలా ఉన్నమాట చెప్పేసి గుండె కోత కొయ్యల దుఃఖనిలా మోస్తూనే సంతోషాన్నివాలా పదే పదే పెదాలపై విషణ్ణాల చిమ్మిన ప్రతిక్షణం ఇలా నను ముడేసేనీ కోవెల అనుబంధం అంటేనే బాదేలే అనుకుంటున్నా నాలో ఆనందమే పంచి లాలించు ముంగిట్లో నా ప్రాణమే కోరిన ఇచేయన నిన్నల లేనని నేడు నే వేరని ఈ క్షణం లోకానికి చెప్పేదెలా తప్పులన్నీ ఒప్పయ్యే స్వప్నమేదో కంటున్నా ఇన్నాళ్లు నే చేదన్న ప్రేమే నదాయెనా ఎలా ఎలా నిన్నే విడి ఏటో అటు సాగడం నిజాలని మూడేసి గతానికి జారడం ప్రతి జన్మ నీతోనే అడుగేసే వరమివ్వాలి నువ్వే నా మూళ్ళ బాటలో పూదారివయ్యావు నీ తోడు నాకెప్పుడు కావాలి లే
Yevvaru lerani bandhame chedani chudaneledu premani innaluga andaru undaga ontarayyanila gundelo moyaleni kanti neeru sakshiga kavali todu andiga yedentho badhaga nindugu nurellane ila panchukovalani undani talevanchi cheppali neekani ne manishiga mari nee manasulo cheri nee vadinavvalani pratikshanam Ninna la lenani nedu ne verani ee kshnam lokaniki cheppedela Unnamata cheppesi gunde kota koyyala dukkhanila mostune santoshannivala pade pade pedalapai vishannala chimmina pratikshanam ila nanu mudesenee kovela anubandham antene badhele anukuntunna naalo aanandhme panchi lalinchu mungitlo naa praname korina icheyana Ninna la lenani nedu ne verani ee kshnam lokaniki cheppedela Tappulanni oppayye swapnamedo kantunna innalu ne chedanna preme nadayenaa ela ela ninne vidi eto atu saagadam nijalane mudesina gathanike jaaradam prathi janma neethone adugese varamivvali nuvve naa mulla batallo poodarivayyavu nee todu nakeppu kavali le
  • Movie:  Greekuveerudu
  • Cast:  Nagarjuna,Nayanthara
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music