• Song:  O naadu washington
  • Lyricist:  Sahiti
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఓ నాడు వాషింగ్టన్ లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా మబ్బుల్లో జాబిలీ లాగ నేనా పిల్లని చుసాగా కళ్ళే చెదిరే ఆ అందం నా ముందే కనిపించంగా నే సంబర పడిపోయా తాను తికమక పడుతూ నాపై పడిపోయే హాస్పిటల్ లో చేర్చాక ఆ పిల్లే ఓ డాక్టర్ గ తొలి పరిచయమయ్యాక నే మాటలు కలిపేసాలే సరదాగా వింతగా మొదలే అయినా స్నేహమే ఆలా ప్రేమగా మారెనంట ఎప్పటి నుంచో కన్నా తీయని నా కల అప్పుడు తీరినంట ఓ నాడు వాషింగ్టన్ లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా మబ్బుల్లో జాబిలీ లాగ నేనా పిల్లని చుసాగా గారి గారి నీ లవ్ స్టోరీ చివరికి ఎట్ట గెలిచిందో చెపుతావా ఓ బావ అదో భారీ సో లాంగ్ స్టోరీ ఓఓఓ బార్సింగ్ మల్లన్న పిల్ల తండ్రి తిప్పలు తిప్పాడే ఎన్నో తిప్పలు పెట్టాడే ఓఓఓ నా ఒళ్ళు గుల్లయినా చేశాను వాడి పిల్ల కోసమే ఓ మల్ల యుద్ధమే ప్రేమ కోసం మృత్యువుతో పోరాడి నేనొడంగ మనసెంతో వేదనగా తన కన్నులు జడి వానలు కురవంగా బిడ్డ కోసం తన పంతం ఆ తండ్రే విడిచేయంగ నా చెలియ నవ్వంగ తన ప్రేమనే నే గెలిచాగా గర్వాంగా నీ కథ వింటూ ఉంటె నిండు ప్రేమలో మాయగా ఉయ్యాలూగే నీ ఎద తుళ్ళి ఆడే పెళ్లి పాటలో ఈ కథ ఇలా సాగే చాదస్తాల ఆ పిల్ల తల్లి సంప్రదాయంతో మతినే పోగొట్టే మా తల్లి నన్నే పిలిచి అల్లం టీ ఇచ్చి హేయ్ తిధి వార ఫలాల మేలయిన జోడికుదిరినప్పుడే మేళ తాళలందిలే హే హీట్ అయినా గుర్రాన్నే నేనెక్కి స్వారీ చేసినప్పుడే పెళ్లి లగ్గాలందిలే తాతలనాటి శివుడి వేలాడే కత్తియే ఇచ్చి నా చేతే పట్టించి నా నడుముకి చమ్కీ పట్టి కట్టింది పోటా పోటీ ఆ కుస్తీ రంగాన్ని వేదిక చేసి వీరి జల్లుల జడి లోని మహా సందడిగా మా పెళ్లే జరిపింది కాలం కలిసే ఉంటె మీ కళ్యాణమే ఇక్కడ జరిగుండేది పెళ్లి వైభోగాన్ని మేము చూసుంటే ఎంతో బాగుండేది ఓ నాడు వాషింగ్టన్ లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా ఓ మబ్బుల్లో జాబిలీ లాగ నేనా పిల్లని చుసాగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O naadu washington lo skating chesthu undanga Mabbullo jaabili laaga nena pillani chusaga Kalle chedire aa andam naa munde kanipinchanga Ne sambara padipoya thanu thikamaka paduthu napai padipoye Hospital lo cherchaaka aa pille o doctor ga Tholi parichayamayyaka ne matalu kalipesale saradaga Vinthaga modale ayina snehame ala premaga marenanta Yeppati nuncho kanna theeyani naa kala appudu theerenanta O naadu washington lo skating chesthu undanga Mabbullo jaabili laaga nena pillani chusaga Gaari gaari nee love story Chivariki yetta gelichindo cheputhava o baava Ado bhaari so long story Ooo Barsingu mallanna pilla thandri Thippulu thippade enno thippalu pettade Ooo Naa ollu gullayna chesanu Vaadi pilla kosame oo malla yuddhame Prema kosam mruthyuvutho poraadi nenodanga Manasentho vedanaga thana kannulu jadi vaanale kuravanga Bidda kosam thana pantham aa thandre vidicheyanga Naa cheliye navvanga thana premane ne gelichaaga garvanga Nee katha vintu unte nindu premalo maayaga uyyalooge Nee yeda thulli aade pelli paatalo ee katha ela saage Chadasthala aa pilla thalli Sampradayamtho mathine pogotte maa thalli Nanne pilichi allam tea icchi Heyy tidhi vara phalala melayina jodiKudirinappude mela thaalalandile Hey heat ayina gurranne nenekki swaari Chesinappude pelli laggalandile Thathalnati shivudi velade kathe ecchi Naa chethe pattinchi naa nadumuki chamki patti kattindi Pota poti aa kusthi ranganne vedika chesi Viri jallula jadi loni maha sandadiga maa pelle jaripindi Kaalam kalise unte mee kalyaname ekkada jarigundedi Pelli vaibhoganne memu choosunte entho baagundedi O naadu washington lo skating chesthu undanga O mabbullo jaabili laaga nena pillani chusaga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Greekuveerudu
  • Cast:  Nagarjuna,Nayanthara
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music