ఓహ్ బేబీ అం ఇన్ లవ్
ఓ గర్ల్ అం షైనింగ్ లైక్ ఏ స్టార్ ఎబోవ్
రైట్ నౌ అం ఫీలింగ్ లైక్ యూ మేకింగ్ మీ
క్రేజీ కాస్ అం ఫాలింగ్ ఇన్ లవ్
బేబీ యూ ఆల్వేస్ మైన్
ఫరెవర్ టూ గెథెర్ వీ విల్ ఆల్వేస్ షైన్
ఐ లవ్ యూ మోర్ థన్ యు నెవెర్ నో
ఐ కెన్ నెవెర్ ఎవర్ లెట్ యు గో
నే విన్నది నిజమేనా నువ్వన్నది నేనేనా
నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా
నే కన్నులు మూస్తున్న నీ కలలే కంటున్నా
నీ ప్రేమకు నేనిక బానిసనవుతున్న
హే నువ్వు దొరికిన వరమని తెలిసే
నిను వదలక తిరిగేను మనసే
తడబడి ఎద పరుగులు తీసే
ప్రతి అడుగున నిన్నింకా చూసే
నిను నను మానమని ముడి వేసే
చేరి సగమై పోయెను మనసే
చేరి సగమై పోయెను మనసే
చేరి సగమై పోయెను మనసే
ఓహ్ బేబీ అం ఇన్ లవ్
ఓ గర్ల్ అం షైనింగ్ లైక్ ఏ స్టార్ అబొవె
రైట్ నౌ అం ఫీలింగ్ లైక్ యూ మేకింగ్ మీ
క్రేజీ కాస్ అం ఫాలింగ్ ఇన్ లవ్
బేబీ యూ ఆల్వేస్ మైన్
ఫరెవర్ టూ గెథెర్ వె విల్ ఆల్వేస్ షైన్
ఐ లవ్ యూ మోర్ థన్ యు నెవెర్ నో
ఐ కెన్ నెవెర్ ఎవర్ లెట్ యు గో
నే విన్నది నిజమేనా నువ్వన్నది నేనేనా
నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా
హే అణువణువణువునా హాయనిపించే
జ్ఞాపకమే నీదిగా
నా నీడకు రూపం ఉంటే అది నువ్వేగా
హే ప్రతి జన్మకు తోడుగా నేనై
పరిచర్యలు చేయనా
ప్రతి క్షణమొక జన్మను చూస్తా
నీ ఒడిలోనే
నిన్ను నన్ను కలిపింది మధ్య దూరం
వేరే వున్నా మన ఇద్దరిదొక ప్రాణం
మన ఇద్దరిదొక ప్రాణం
ఓహ్ బేబీ అం ఇన్ లవ్
ఓ గర్ల్ అం షైనింగ్ లైక్ ఏ స్టార్ ఎబోవ్
రైట్ నౌ అం ఫీలింగ్ లైక్ యూ మేకింగ్ మీ
క్రేజీ కాస్ అం ఫాలింగ్ ఇన్ లవ్
బేబీ యూ ఆల్వేస్ మైన్
ఫరెవర్ టూ గెథెర్ వీ విల్ ఆల్వేస్ షైన్
ఐ లవ్ యూ మోర్ థన్ యు నెవెర్ నో
ఐ కెన్ నెవెర్ ఎవర్ లెట్ యు గో
నే విన్నది నిజమేనా నువ్వన్నది నేనేనా
నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా
నే కన్నులు మూస్తున్న నీ కలలే కంటున్నా
నీ ప్రేమకు నేనిక బానిసనవుతున్న
Oh baby am in Love
o girl am shining like a Star above
right now am feeling like u making me
crazy cause am faaling in love
Baby u always mine
forever together we will always shine
I love U more than you never know
i can never ever let you go
Ne vinnadi nijamena nuvannadi nenena
naa gundela chappudu ippudu needena
ne kannulu mustunna nee kalale kantunna
nee premaku nenika baanisanavutunna
hey nuvu dorikina varamani telise
ninu vadalaka tirigenu manase
tadabadi eda parugulu teese
prati aduguna ninnika chuse
ninu nanu manamani mudi vese
cheri sagamai poyenu manase
cheri sagamai poyenu manase
cheri sagamai poyenu manase
Oh baby am in Love
o girl am shining like a Star Above
right now am feeling like u making me
crazy cause am faaling in love
Baby u always mine
forever together we will always shine
I love U more than you never know
i can ever never let you go
Ne vinnadi nijamena nuvannadi nenena
naa gundela chappudu ippudu needena
Hey anuvanuvanuvuna haayanipinche
gnaapakame neediga
naa needaku rupam vunte adi nuvvega
hey prathi janmaku thoduga nenai
paricharyalu cheyanaa
prathi kshanamoka janmanu chusthaa
nee vodilona
ninnu nannu kalipindi madhya dooram
vere vunna mana iddaridoka praanam
mana iddaridoka praanam
Oh baby am in Love
o girl am shining like a Star above
right now am feeling like u making me
crazy cause am faaling in love
Baby u always mine
forever together we will always shine
I love U more than you never know
i can never ever let you go falling in Love
Ne vinnadi nijamena nuvannadi nenena
naa gundela chappudu ippudu needena
Ne kannulu mustunna nee kalale kantunna
nee premaku nenika baanisanavutunna