మరో జన్మె అనేదుంటె కోరుకుంటానుగా తోడుగా నిన్నే
క్షణాలైన యుగాలైనా వేచివుంటానుగా వీడను నిన్నే
ఈ జీవితం ఓ అద్భుతం తీయని అనుభవం
తీయని అనుభవం
బంధాలనే ముడి వేసిన ప్రేమే శాశ్వతం
ఆశీస్సులన్నీ అక్షింతలై
చేరాలి నీకు లక్షింతలై
ఆనందాలన్నీ నీసొంతమై
అవ్వాలి రోజు ఆపండగై
మరో జన్మె అనేదుంటె కోరుకుంటానుగా తోడుగా నిన్నే
క్షణాలైన యుగాలైనా వేచివుంటానుగా వీడను నిన్నే