• Song:  Ee Parikshalo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Haricharan,Vandhana

Whatsapp

ఈ పరీక్షలో తనకు ఎం ప్రయోజనం కలుగు అని తనంతనైనా అడగదేమి మనసు తీయని తృప్తి కలుగుతుందో తీరని నొప్పి మిగులుతుందో ఇది వరం అనాలో శాపం అనాలో తేల్చుకోదేందుకో పొందేదేమిటో పోయేదేమిటో ఏమో అసలీ మార్గమేందుకు ఎంచుకుందో హృదయం థానే ఎపుడూ గెలుపందించునో హూ గెలుపే ఓడించునూ జరిగేదేమిటంటే ఎం చెప్పనంది సమరం ఫలితమేధోయే గతమేదో తరుముతుంటే ఆ స్మృతులు చేరగకుంటే మది తపన తీర్చగల చెలిమి దొరుకుతుందా జన్మను మలుచుకున్న సత్యం నమ్మదు సులువుగా ప్రపంచం ఆ మార్పు ఏమి సాధించేనంటే ఎం చూపగలదు సాక్షం ఒంటరి యాత్రలూ ఎంతటి యాతనో ఐన మోయక తప్పదేమో ఏకాకి గుండె భారం ఎన్నాలైన ఏ తుది తీరంలో చూపించే ఏదే పరమార్థమూ లోకం తెలుసుకునేలా చేయగలదా కలం ఎన్నడైనా
Ee parikshalo thanaku em prayojanam kalugu ani thanamthanaina adagadhemi manasu theeyani thrupthi kaluguthundho theerani noppi miguluthundho idhi varam analo shapam analo thelchukodhendhuko Pondhedhemitoo poyedhemito emo asalee maargamendhuko enchukundho hrudayam thane epuduu gelupandhinchuno hoo gelupe odinchunoo jarigedhemitante em cheppanandhi samaram phalithamedhooo Gathamedho tharumuthunte aa smruthulu cherathakunte madhi thapana theerchagala chelimi dorukuthundha janmanu maluchukunna sathyam nammadhu suluvuga prapancham aa maarpu emi sadhinchenante em chupagaladhu saaksham Ontari yaatraloo enthati yaatano aina moyaka thappadhemo yekaki gunde bharam ennalaina ye thudhi theeramo chupinche yedhe paramardhamoo lokam thelusukunela cheyagaladha kalam ennadainaa
  • Movie:  Greekuveerudu
  • Cast:  Nagarjuna,Nayanthara
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music