• Song:  Anaganaganaga oka raju
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Karthik,Sunitha Upadrashta

Whatsapp

అణగణగనగా ఒక రాజు గగనమునేలే మహారాజు కనబడలేదా యువ రాణి ఈరోజు అణగణగనగా ఒక రాజు గగనమునేలే మహారాజు కనబడలేదా యువ రాణి ఈరోజు నీ చిన్ని వేలు అందించు చాలు కదలి వస్తాడు కథలు చెబుతాడు పండుగల్లె తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకందిస్తాడు హ పండుగల్లె తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకందిస్తాడు దినక దిన్ ఎడి వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు జాడైన చూడనీడు ఎందుకో నది రేయి సూరీడు పదహారు కళలు ఎద లోనే ఎపుడు దాచేసుకుంటాడా తన పైడి సిరులు మనకంటికెన్నడు చుపించానంటాడా దీనక్ దిన్ ఎడి వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు జాడైన చూడనీడు ఎందుకో నది రేయి సూరీడు హోం అమ్మ ఒళ్ళో చిన్నపుడు నమ్మకంలో ఉన్నపుడు బొమ్మల నీ అర చేతుల్లో లేడా చందురూడు ఆ మావయ్యంటారు వరసై పసివాళ్లు మచ్చను చూస్తారు వయసెదిగిన వాళ్ళు వెన్నె ముద్దను చూసి మన్ను ముద్దలా తోచి ఎపుడొదిలేసారు తెలివి తెర వేసి తెలిసి వేలి వేసి తరిమి కొడితే సరే అని ఆలా అంతెత్తున నిలిచాడు దినక దిన్ ఎడి వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు జాడైన చూడనీడు ఎందుకో నది రేయి సూరీడు అణగణగనగా ఒక రాజు గగనమునేలే మహారాజు కనబడలేదా యువ రాణి ఈరోజు హే హే హే ఆ కన్నె చూపుల లోగిలికి కొంటె ఊహల వాకిలికి పల్లకిలో పచ్చని ఆశలు పట్టుకు వస్తాడు అః సిగలో సిరిమళ్లాయి సిగ్గు లు పూస్తాడు మదిలో వీరి ముల్లై సందడి చేస్తాడు వెచ్చగా కవ్వించి చల్లగా నవ్వించి ఆటాడిస్తాడు వలపు వీలుకాడు చిలిపి చెలికాడు కనులు వెతికే కలై తానై నిజంలా ఎపుడెదురవుతాడు దినక దిన్ ఎడి వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు జాడైన చూడనీడు ఎందుకో నది రేయి సూరీడు పదహారు కళలు ఎద లోనే ఎపుడు దాచేసుకుంటాడా తన పైడి సిరులు మనకంటికెన్నడు చుపించానంటాడా దినక దిన్
Anaganaganaga oka raju Gaganamunele maharaju Kanabadaleda yuva rani eeroju Anaganaganaga oka raju Gaganamunele maharaju Kanabadaleda yuva rani eeroju Nee chinni velu andinchu chalu Kadali vasthadu kathalu chebuthadu Padugalle thanochi pandu vennele thechi neekandisthadu Ha padugalle thanochi pandu vennele thechi neekandisthadu Dhinka dhin Yedi vennela redu ontariga ye moola unnadu Jaadaina chudaneedu enduko nadi reyi suridu Padaharu kalalu yedalone yepudu dachesukuntara Thana paidi sirulu manakantikennadu chupinchanantada Dhinka dhin Yedi vennela redu ontariga ye moola unnadu Jaadaina chudaneedu enduko nadi reyi suridu Ho amma ollo chinnapudu nammakamlo unnapudu Bommala nee ara chethullo leda chandurudu Aa mavayyantaru varasai pasivallu Machanu chustharu vayasedigina vallu Venne muddanu chusi mannu muddala thochi epudodilesaru Thelivi thera vesi thelisi veli vesi Tharimi kodithe sare ani ala anthethuna nilichadu Dhinka dhin Yedi vennela redu ontariga ye moola unnadu Jaadaina chudaneedu enduko nadi reyi suridu Anaganaganaga oka raju Gaganamunele maharaju Kanabadaleda yuva rani eeroju hey hey hey Aa kanne chupula logiliki konte oohala vakiliki Pallakilo pachani aasalu pattuku vasthadu Aha sigalo sirimallai siggulu poosthadu Madilo viri mullai sandadi chesthadu Vechaga kavvinchi challaga navvinchi aatadisthadu Valapu velukadu chilipi chelikadu Kanulu vethike kale thanai nijamla epudeduravuthadu Dhinka dhin Yedi vennela redu ontariga ye moola unnadu Jaadaina chudaneedu enduko nadi reyi suridu Padaharu kalalu yedalone yepudu dachesukuntara Thana paidi sirulu manakantikennadu chupinchanantada Dhinka dhin
  • Movie:  Gowtam SSC
  • Cast:  Navdeep,Sindhu Tolani
  • Music Director:  Anup Rubens
  • Year:  2005
  • Label:  Aditya Music