• Song:  Nemmadi Nemmadiga
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sunitha Sarathy,Sandeep Batraa

Whatsapp

నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది ని జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది రెప్పలే దాటని స్వప్నమా లెమ్మని చెలిమిలో స్వాగతం పిలువదా నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది ని జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది పూల గాలి స్వరముల వెంట చేరుకోమంది ని నేస్తమే తొలి చైత్రమై ఆకాశాన్ని చినుకుల వెంట నెల దించింది ని స్నేహమే ఆషాఢమై మంచు మాటునున్న కన్నె కొమ్మ ఇన్ని నాళ్ళకి ఈత పూతపట్టు కులుకుతున్నది మంచి మాటాలన్న వాన జల్లు ముడునాళ్ళకి ఆకుపచనాస చూపుతున్నది హృదయమే తోడు గా నడపగా నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మాది నమ్మినది ని జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది చూపులోని చుర చురలన్నీ దీపమనుకొన అనుమానమా అనురాగమా చేతిలోని మధుకలశాన్ని భారమనుకున్న మణించుమా మమకారమ తేనె ఉప్పెనల్లె పొంగుతున్న ప్రేమ గంగని అందుకుంది చూడు నిండు దోసిలి నువ్వే ప్రాణమంటూ పోల్చుకున్నా గుండె సవ్వడి గొంతు దాటానంది ఎందుకో మరి మౌనమే గానమై తెలుపవా ఆఆ లాల లాలాల లాలాల ల లాలాల లాలాల ల లాల లాలాల లాలాల ల లాలాల లాలాల ల లాలాలా లాలాలాఆ లాలాలాఆ లాలాల హ్మ్మ్ హ్మ్మ్ లాలాలా ఆ ఓఓఓ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nemmadhi nemmadhi nemmadhigaa na madhi namminadhi ne jathanallina maalathiga vere janma idi Reppalee daatani swapnamaa lemmani Chelimilo swaagatham piluvadhaa Nemmadhi nemmadhi nemmadhiga na madhi namminadhi ne jathanallina maalathiga vere janma idi Poola gaali swaramula venta cherukoomandi nenesthame tholi chaitramai Aakasanni chinukula venta nela dinchindi ne snehame aashadamai Manchu maatununna kanne komma inni naallaki etha puthapattu kulukutunnadi Manchi maatalanna vaana jallu mundunallaki aakupachanaasa chooputunnadi Hrudayame toduga nadapaga Nemmadhi nemmadhi nemmadhigaa na madhi namminadhi ne jathanallina maalathiga vere janma idi Choopuloni chura churalanni deepamanukona anumaanama anuraagama Chethiloni madhukalasaanni bharamanukunna maninchuma mamakaarama Thene uppenalle ponguthunna prema gangani andhukundhi choodu nindu dhosili Nuve pranamantu polchukunna gunde savvadi gonthu dhatanandhi endhukoo Mari Mouname gaanamai thelupavaa aaa Lala lalala lalala la lalala lalala la Lala lalala lalala la lalala lalala la lalalaaa lalalaaaa lalalaaaa lalala hmm hmm lalalaa aa ooo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gowri
  • Cast:  Charmi,Sumanth
  • Music Director:  Koti
  • Year:  2004
  • Label:  Aditya Music