రా రాకుమారా రాజసాన ఏలగా
యెదపై చేరనీరా పూలమాలే నేనుగా
నీవు తీసే శ్వాసలో ఊయలూగే ఆశతో
పంపుతున్నా నా ప్రాణాన్నే నీ వైపుగా
నీ తలపులతో మరిగిపోయే
ఒంటరితనము ఇష్టమే
నీ కబురులతో కరిగిపోయే
ప్రతి ఒక క్షణము ఇష్టమే
కలలే నిజమయేలా కళ్ళు
తెరిచిన కోరిక ఇష్టం
నిజమే కల అయేలా ఒళ్ళు మరచిన
అయోమయం మరింత ఇష్టం
రా రా రాకుమారా రాజసాన ఏలగా
యెదపై చేరనీరా పూలమాలే నేనుగా
బరువనిపించే బిడియమంతా
నీ చేతులలో వాలనీ
బతకడమంటే ఎంత మధురం
నీ చేతులలో తెలియనీ
నేనేం చేసుకోను నీకు
పంచని ఈ హృదయాన్ని
ఇంకేం కోరుకోను నిన్ను మించిన
మరో వరం ఏదైన గానీ
Raa rakumaara raajasana elaraa
Yedapai cheraneeraa poola maale veyaga
Neevu thise swasalo ooyaluge aashatho
Pamputhunnaa naa praanale nee vaipugaa
Nee thalapulatho marigipoye
Ontari kalavo ishtame
Nee kaburulatho karigipoye
Prathi oka kshanamu ishtame
Kalale nijamaina kallu
Therichina korika ishtam
Nijame kalanaina vollu marachina
Aa ollu marintho ishtam
Rara raakumaaraa rajasana elaraa
Yedapai cheraneeraa pula maale veyaga
Baruvanipinche bidiyamantha
Nee chethulalo vaalanee
Bathakadamante entha madhuram
Nee chethulalo theliyanee
Nenem chesukonu neeku
Panchani ee hrudayanni
Inkem korukonu ninnu minchina
Maro varam edaina kaani
aa aa aa
aa aa aa aa aa