• Song:  Prathichota Naake Swagatham
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Ranjith

Whatsapp

యో ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టు ఉండే లోకం చిరునవ్వే నే చేసే సంతకం డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ దూకే సుడిగాలిని హగ్ చేస్తా గుండెతో కలిపేస్తా శ్వాసలో వంద యేళ్ళ బంధంలా కురిసే వడగళ్ళని కరిగిస్తా ప్రేమతో జారే జడివానలో జల్సా చెయ్యంగా హెహ్హే ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టు ఉండే లోకం చిరునవ్వే నే చేసే సంతకం ఆకలి నిద్దుర ఊపిరి మాదిరి తోడుగా కోరుకో సంతోషాన్ని కూడ ఏమి లేనోడు మస్తీలేనోడే అన్నీ ఉన్నోడు హ్యాపీగున్నోడే సాగే సమయాన్ని సరదాతొ నింపాలిగా సంకెళ్ళే లేని సందళ్ళుగా నేడే డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్ రి రి రిథమ్ రి రి రిథమ్ డ్యాన్స్ టు ద డ్యాన్స్ టు ద రి రి రిథమ్ రి రి రిథమ్ రి రి రిథమ్ రి రి రిథమ్ రి రి రిథమ్ నేననే మాటను నా అనే వాళ్లుగా మార్చితే ఏర్పడే బంధమే కుటుంబం నాలుగ్గోడల్నే ఇల్లనుకోలేము నాలుగు మనసుల్ని ఒక్కటి చేద్దాము బుజ్జి భూగోళం పువ్వల్లే నవ్వాలంటే ప్రతి ఇంటింట పండాలిగా శాంతి డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ డు డు డు డు డు డ్యాన్స్ టు ద రిథమ్ నౌ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yo prathi chota naake swagatham Andisthundi jeevitham Panchisthundi amrutham Santhosham naa chuttu unde lokam Chirunavve ne chese santhakam Do do do do do Dance to the rhythm now Do do do do do Dance to the rhythm now Do do do do do Dance to the rhythm now Do do do do do Dance to the rhythm now Dooke sudi gaalini Hug chestha gundetho Nalipesthaa swasalo Vande yella bandham ga Kurise vadagallani karigistha prematho Jaare jadivanalo jalsa cheyyamngaa Hey hey Yo prathi chota nake swagatham Andisthundi jeevitham Panchisthundi amrutham Santhosham naa chuttu unde lokam Chirunavve ne chese santhakam Aakali niddura oopiri maadiri Thoduga koruko santhoshanni kuda Emi lenodu masthi lenode Anni unnodu happy gunnode Saage samayanni saradaatho nimpaliga Sankelle leni sandallugaa need Do do do do do Dance to the rhythm now Do do do do do Dance to the rhythm now Dance to the dance to the Rhy rhy rhythm Rhy rhy rhythm rhy rhy rhythm Dance to the dance to the Rhy rhy rhythm rhy rhy rhythm Rhy rhy rhythm Dance to the dance to the Rhy rhy rhythm rhy rhy rhythm Dance to the dance to the Rhy rhy rhythm rhy rhy rhythm Nenane maatanu naa ane valluga Maarchithe erpade bandhame kutumbam Naalugu godalne illanukolemu Naalugu manasulni okkati cheddamu Bujji bhoogolam puvvalle navvaalante Prathi intinta pandaaligaa shanthi Do do do do do Dance to the rhythm now Do do do do do Dance to the rhythm now Do do do do do Dance to the rhythm now Do do do do do Dance to the rhythm now

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Govindhudu Andharivadele
  • Cast:  Kajal Aggarwal,Ram Charan
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2014
  • Label:  Aditya Music