• Song:  Neeli Rangu Cheeralona
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Hariharan

Whatsapp

తానన నననా తనాన తననన నననా తానన నననా తనాన తననన నననా తననాన నననా తాన నననా తాన నననననా నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగుల్లున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే హేహేహే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కవ్విస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్లె మెరిసి జాణ వరదల్లె ముంచె జాణా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడె జాణా జాణ అంటే జీవితం జీవితమే నెరజాణరా దానితో సయ్యాడరా యేటికి ఎదురీదరా రాక రాక నీకై వచ్చి పొన్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో పూవు లాగ ఎదురే వచ్చి ముల్లు లాగ ఎదలో గుచ్చి మాయమయే భామ వంటిదె కష్టమనుకో ఎదీ కడదాక రాదని తెలుపుతుంది నీ జీవితం నీతో నువు అతిథివనుకొని వెయ్ రా అడుగెయ్ రా వెయ్ జాణ కాని జాణరా జీవితమే నెరజాణరా జీవితం ఒక వింత రా ఆడుకుంటె పూబంతి రా సాహసాన పొలమే దున్ని పంట తీసె బలమే ఉంటే ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుందిలా బతుకు పోరు బరిలో నిలిచి నీకు నీవె ఆయుధమైతే ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటె దీపావళి చెయ్ రా ప్రతి ఘడియ పండగే చెయ్ రా చెయ్ రా చెయ్ జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా ఆ ఆ ఆ ఆ ఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thaanana nananaa Thanaana thananana nananaa Thanaana thananana nananaa Neeli rangu cheeralona Sandamaama neeve jaana Etta ninnu andukone Edu rangullunna nadumu Bongaram laa thippedaana Ninnu ettaa dhummukone hehehe Mudhulicchi muripisthaave Kougilinchi kavvisthaave Anthalone jaaripothaave Merupalle merisi jana Varadalle munche jaana Ee bhoomi paina nee maayalona Padanodu evade jaanaa Jaana ante jeevitham Jeevithame nerajaana raa Dhanitho sayyaadaraa Yetiki edureedaraa Raaka raaka neekai vacchi Ponnamanti chinnadhi icche Kougilintha bathukuna vacche Sukhamanuko Poovu laaga edhure vacchi Mullu laaga edalo gucchi Maayamaye bhaama vantidhe Kashtamanuko Edhi kadadaaka raadani Theluputhundi nee jeevitham Neetho nuvu athidhi anukoni Veyara adugey raa vey Jaana kaani jaanaraa Jeevithame nerajaana raa Jeevitham oka vintha raa Aadukunte poobanthi raa Saahasaala polame dhunni Panta theese balame unte Prathi roju oka sankranthi Avuthundi raa Bathuku poru barilo nilichi Neeku neeve aayudhamaithe Prathi puta vijaya dashame Vasthundi raa Neepai vidhi visire nipputho Aadukunte deepavali Chey raa prathi ghadiya pandage Chey raa chey ra chey Jeevitham anu rangula Raatnamekki uregaraa Jeevitham oka jaathara Cheyyadaanike janma raa aa aa aa aa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Govindhudu Andharivadele
  • Cast:  Kajal Aggarwal,Ram Charan
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2014
  • Label:  Aditya Music